DishSMRT స్టిక్: అపరిమిత వినోదం కోసం డిష్ టివి స్మార్ట్ స్టిక్
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • తక్షణ రీఛార్జ్

  • New Connection కొత్త కనెక్షన్
  • Need Help సహాయం పొందండి
  • My Account లాగిన్ అవ్వండి
    My Account మై అకౌంట్
    Manage Your Packs మీ ప్యాక్‌లను నిర్వహించండి
    Self Help స్వీయ సహాయం
    Complaint Tracking ఫిర్యాదు ట్రాకింగ్
Atminirbhar

మీరు డిష్ స్మార్ట్ స్టిక్ తో ఏమి చేయవచ్చు?

  • ప్రముఖ యాప్‌ల నుండి
    ఆన్‌లైన్ వీడియోలను చూడండి
  • అన్నింటినీ నియంత్రించడానికి
    యూనివర్సల్ రిమోట్
  • మీ DishNXT HD బాక్స్‌లో
    ఇంటర్నెట్ ఆధారిత సర్వీసులను ప్రారంభించండి
  • వ్యక్తిగతీకరించిన సిఫార్సును పొందండి

    నమ్మశక్యం కానీ ధర వద్ద వినోదం

  • రెగ్యులర్ టీవీలనే కాకుండా
    లైవ్ ఛానెళ్లను యాక్సెస్ చేయండి
  • బిగ్ స్క్రీన్ మీద
    గేమ్స్ ఆడండి

3 సాధారణ దశల్లో ఎలాగ సెటప్ చేయాలి

1. dishnxt hd బాక్స్ లోకి ప్లగ్ చేయండి

2 వై-ఫై లేదా మొబైల్ హాట్‌స్పాట్‌కి
కనెక్ట్ చేయండి

3 ఆన్-స్క్రీన్ మెనూ నుండి
యాప్ జోన్ ఎంచుకోండి

అపరిమిత వినోదం, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు!!!

మీకు ఇష్టమైన టివి షోలు, లైవ్ టివి, సినిమాలు, పాటలు మరియు మరిన్ని వీటి పైన చూడండి
జీ5, హంగామా ప్లే, ఈరోస్ నౌ మరియు మరిన్ని యాప్స్

టి&సి

మీ DishSMRT స్టిక్ ఈ రోజే పొందండి!

599/యూనిట్

 

పరిమిత కాలపు ప్రారంభ ఆఫర్: మొదటి 6 నెలలకు నెలవారీ వినియోగ ఛార్జీలు వర్తించవు.
25 (పన్ను అదనం) నెలవారీ వినియోగ ఛార్జి 7వ నెల నుండి వర్తిస్తుంది.

DishNXT HD బాక్స్ లేదా?

ఇప్పుడే ఒకదాన్ని పొందండి మరియు అపరిమిత స్ట్రీమింగ్ ఆనందించండి
DishSMRT స్టిక్ తో.

తరచుగా అడిగే ప్రశ్నలు

కొత్త Dish SMRT స్టిక్ అంటే ఏమిటి?
డిష్ SMRT స్టిక్ అనేది ఒక usb వైఫై డాంగల్ ఇది మా చందాదారులకు ఎన్నో ఓవర్ దిటాప్ యప్‌లతో పాటు ఎంపిక చేసిన ‌లైన్ వీడియోలు , టీవీ షోలు, వెబ్ సిరీస్‌లు ఉంటాయి.
నేను ఈ సర్వీసును ఎలా ఉపయోగించగలను?
ఈ సర్వీసును ఉపయోగించడానికి, చందాదారు తన Dish NXT HD సెట్-టాప్ బాక్స్ ని Dish SMRT స్టిక్ ద్వారా అందుబాటులో ఉన్న వై-ఫై నెట్వర్క్ లేదా మొబైల్ హాట్ స్పాట్ కు కనెక్ట్ చేయాలి.
నేను Dish SMRT స్టిక్ ని ఎలా కొనుగోలు చేయాలి?
Dish SMRT స్టిక్ ని ముందుగా-బుక్ చేసుకోవడానికి, దయచేసి మీ వివరాలు డిష్ టీవీ వెబ్‌సైట్‌లో నమోదు చేయండి(<An1>). మరియు మేము తదుపరి దశలతో మిమ్మల్ని సంప్రదిస్తాము. మా ఇన్స్టాలేషన్ బృందం మీ ఇంటి సందర్శనను షెడ్యూల్ చేస్తుంది మరియు మీ కోసం సర్వీసుని సెటప్ చేస్తుంది.
నేను ఇన్స్టాలేషన్ కోసం ఏమి చెల్లించాలి?
dish smrt స్టిక్ రూ 599 ధర కలిగి 6 నెలల ఉచిత ప్రివ్యూ కలిగి ఉంటుంది. ఇన్స్టాలేషన్ ఛార్జీలు ఏమీ వర్తించవు.
Dish SMRT స్టిక్ పై వారంటీ ఏమిటి?
dish smrt స్టిక్ కోసం 6 నెలల వారంటీ ఉంటుంది మరియు ఏదైనా వైఫల్యానికి, పరికరం భర్తీ చేయబడుతుంది.
వారంటీ గడువు ముగిసిన తర్వాత ఏమి జరుగుతుంది?
వారంటీ గడువు తరువాత ఏవైనా సమస్యలు వస్తే, కస్టమర్ కొత్త Dish SMRT స్టిక్ కొనుగోలు చేయవలసి ఉంటుంది.
Dish SMRT స్టిక్ యొక్క సాంకేతిక ప్రత్యేకతలు ఏమిటి?
  • హార్డ్‌వేర్ కంపాటబిలిటీ: USB2.0
  • ప్రామాణిక వివరణ: IEEE802.11b/g/n, వైర్‌లెస్ స్థానిక ప్రాంత నెట్వర్క్ ప్రమాణాలు, అన్ని ప్రధాన నెట్వర్క్ ప్రమాణాలు (టిసిపి/ఐపి (టీసీపీ/ఐపీ)తో సహా);
  • ఆపరేటింగ్ ఉష్ణోగ్రత: 0°C-50°C;
  • గరిష్ట తేమ: 95%;
  • ఆపరేటింగ్ వోల్టేజ్: + 5V ± 5%;
  • ఫ్రీక్వెన్సీ రేంజ్ 2.4 GHz;
  • యాంటెన్నా వ్యవస్థ: అంతర్నిర్మిత యాంటెన్నా;
SMRT స్టిక్ ను నేను ఇతర పరికరాలతో ఉపయోగించవచ్చా?
లేదు. SMRT స్టిక్ ని Dish NXT HD సెట్ టాప్ బాక్స్ తో మాత్రమే ఉపయోగించగలం.
SMRT స్టిక్ పై వారంటీ ఏమిటి? ఇది డిష్ టీవీ ఎస్‌టీబీ వారంటీలో భాగమా?
smrt స్టిక్ కోసం ఒక 6 నెల వారంటీ ఉంటుంది మరియు ఏదైనా వైఫల్యానికి, డివైస్ రిప్లేస్ చేయబడుతుంది. డిష్ టివి ద్వారా జారీ చేయబడే stb వారంటీలో భాగంగా smrt స్టిక్ కవర్ చేయబడదు.
ఇన్స్టాలేషన్ కోసం నేను ఎలా సిద్ధం చేయాలి?
మీ వై-ఫై పాస్వర్డ్ అందుబాటులో ఉంచుకోండి, అంతే! మిగిలినవాటిని ఇన్స్టాల్ చేసేవారు నిర్వహిస్తారు.
డిష్ టీవీ ఉన్న అన్ని నగరాల్లోనూ SMRT స్టిక్ అందుబాటులో ఉంటుందా?
లేదు, ప్రస్తుతం డిష్ smrt స్టిక్ ఈ క్రింద ఇవ్వబడిన నగరాలలో మాత్రమే లభ్యమవుతుంది. మీ నగరం పేరు లేకపోతే మీ వివరాలు ఇవ్వండి, smrt స్టిక్ మీ నగరంలోకి అందుబాటులోకి వచ్చిన వెంటనే మిమ్మల్ని సంప్రదిస్తాము. ఈ నగరాలలో ఉన్నది- –
ఆగ్రా, ఆహ్మద్‌నగర్, అహ్మదాబాద్ , అజ్మీర్, అలిగర్హ, అలహాబాద్, ఆల్వార్, అంబికాపూర్, అమృత్సర్, ఔరంగాబాద్, ఆజంగర్, బెంగళూరు, బర్ధమాన్, బరేయిలి, భారుచ్, భిలాయ్, భివండి, భోపాల్, బీర్భుం, చండీగడ్, చెన్నై, కడప, కటక్, దాద్రి, దతియా, ఎతవః, ఫైజాబాద్, ఫరిదాబాద్, గాంధీనగర్, ఘజయాబాద్, గ్రేటర్ నోయిడా, గుర్‌గావ్, గువహతి, గ్వాలియర్, హూగ్లీ, హౌరా, హైదరాబాద్, ఇండోర్, జబల్పూర్, జైపూర్, జామ్నగర్, ఝాన్సి, జింద్, జోధ్పూర్, కోల్కత్త, లక్నౌ, లూధియానా, మథుర, మేదినీపూర్, మొహాలి, మొరదాబాద్, ముంబాయి, నాడియా, నాగపూర్, నాసిక్, నవి ముంబై, న్యూఢిల్లీ, నోయిడా, పానిపట్, పాట్న, పింప్రి చిన్చ్వాడ్, పూణే, రాయిపూర్, రాజ్కోట్, రట్లం, రత్నగిరి, రోహ్తక్, సహరానపూర్, సోనిపట్, సూరత్, థానే, ఉదయ్పూర్, వదోదర, వారణాసి, విశాఖపట్నం
నా ఇంటర్నెట్ కనెక్షన్ మద్దతు ఇవ్వవలసిన కనీస స్పీడ్ ఎంత అయి ఉండాలి?
ఉత్తమ అనుభవం కోసం, మేము కనీసం 4 Mbps లేదా ఆపైన కనెక్షన్ స్పీడ్ సిఫార్సు చేస్తాము
ఈ సర్వీస్ అన్ని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లతో పనిచేస్తుందా?
Dish SMRT స్టిక్ ఏ నిర్దిష్ట ఐఎస్‌పీ పైనా ఆధారపడి ఉండదు. ఈ సర్వీసు భారతదేశంలోని అన్ని ప్రధాన ఐఎస్పి (ISP)లతోనూ పనిచేస్తున్నట్లుగా పరీక్షించబడింది.
సర్వీసులో భాగంగా ప్రస్తుతం ఏ యాప్ లను అందిస్తారు?
Watcho, హంగామా ప్లే, ఆల్ట్‌బాలాజీ, జీ5, సోనీలివ్ అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా, యుట్యూబ్ లో అధికముగా వీక్షించబడిన వినోదం, పిల్లల వీడియోలు మొదలైనటువంటి విభాగాలలోని చాలా ఆన్‌లైన్ వీడియోలపై అందుబాటులో ఉంచాము.
నేను ఈ యాప్‌లకు ఎలా లాగిన్ చేసి, సభ్యత్వం పొందాలి?
చాలావరకు యాప్‌లు ఫ్రీమియమ్ మోడల్, దానిలో ప్రధాన భాగం ఉచితంగా అందుబాటులో ఉంటుంది. అయితే ఒక నిర్దిష్ట యాప్‌లో ప్రీమియం వీడియోలు, గేమ్స్ మొదలైన వాటి కోసం మీరు మీ ప్రస్తుత సభ్యత్వంను ఉపయోగించుకోవాలి లేదా మీ దగ్గర లేకపోతే సభ్యత్వంను కొనుగోలు చేయాలి.
నేను ఈ యాప్‌లకు ఎలా లాగిన్ చేసి, సభ్యత్వం పొందాలి?
ఏదైనా నిర్దిష్ట యాప్‌కి చందా కట్టేందుకు విధానాలు ఆ యాప్‌ ప్రొవైడర్ ద్వారా ప్రారంభించబడి ఉంటాయి. వివరాలు యాప్‌ లోపల కనుగొనవచ్చు.
X
పైకి స్క్రోల్ చేయండి