డిష్ టీవీ తో ఉత్తమ యాక్టివ్ సేవలను అన్వేషించండి మరియు ఆనందించండి
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • తక్షణ రీఛార్జ్

  • New Connection కొత్త కనెక్షన్
  • Need Help సహాయం పొందండి
  • My Account లాగిన్ అవ్వండి
    My Account మై అకౌంట్
    Manage Your Packs మీ ప్యాక్‌లను నిర్వహించండి
    Self Help స్వీయ సహాయం
    Complaint Tracking ఫిర్యాదు ట్రాకింగ్
మీ వినోద అనుభవం నుండి మరింత ఆనందం పొందండి.
డిష్ టీవీ యొక్క యాక్టివ్ సేవలతో మీ వినోదానికి మరింత మసాలా జోడించండి. జామింగ్ నుంచి అత్యంత జనాదరణ పొందిన సంగీతం వరకు, లేదా భక్తి పాటలలో శాంతి మరియు విశ్వాసాన్ని కనుగొనడం, మా నమ్మలేనంత సరదా గేమ్స్ సేకరణలో అధిక స్కోర్లను సెట్ చేయడం వరకు, మీ టెలివిజన్ నుండి మీరు చేయగలిగింది ఎప్పుడూ ఎంతో ఉంటుంది.
  • అన్ని
  • ఎంటర్టైన్మెంట్
  • ప్రాంతీయ వినోదం
  • శిక్షణ
  • పిల్లలు
  • భక్తి మరియు జ్యోతిష్యం
  • జీవనశైలి
  • కోంబో

కుకింగ్ యాక్టివ్ మీ అకౌంట్‌కు యాడ్ చేయబడుతుంది
1* /రోజు

పైకి స్క్రోల్ చేయండి

డిష్ టివి వారి ప్రత్యేక యాక్టివ్ సర్వీస్ ప్యాక్స్‍తో యాక్టివ్‍గా అవండి! నేర్చుకోవడాన్ని సరదాగా చేసే ఒక అదనపు సేవల క్లాసిక్ రేంజ్ ఇది. మీకు డాన్సింగ్ ఇష్టమైతే, మా డాన్స్ యాక్టివ్ ప్యాక్‍కి సబ్స్క్రైబ్ చేసి బాలీవుడ్ డాన్సింగ్ సెన్సేషన్స్‍తో డాన్సింగ్ కళ నేర్చుకోండి. ఒక సుదీర్ఘమైన రోజు తర్వాత సేద తీరడానికి హాస్యం మీకు ఇష్టమైన మార్గం అయితే, మా తో లాఫ్టర్ థెరపీ కామిడీ యాక్టివ్ సర్వీసులు మీకు సరిగ్గా సరిపోతాయి. మా ప్రత్యేక ప్యాక్‍లతో మీరు రోజు మొత్తం ఎన్నో కామిడీ టివి షోలు ఇంకా ఛానెల్స్ చూడవచ్చు. కాబట్టి, మా యాక్టివ్ టివి సర్వీసుల రేంజ్‍ని బ్రౌజ్ చేసి ఈరోజే సబ్స్క్రైబ్ చేయండి!