సాధారణ ప్రశ్నలు
ప్యాక్‌లు మరియు ఛానెళ్లు
కస్టమర్ కేర్
లోకల్ కాల్ (ఛార్జీలు వర్తిస్తాయి)
సంప్రదించడానికి ఇతర మార్గాలు
ఒక కాల్ పొందండి
ఎస్ఎంఎస్ “Call ME” అని 57575
కి చేయడానికి ఉపయోగించండి రిజిస్టర్డ్
మొబైల్ నంబర్.
చిరునామా
డిష్ టీవీ ఇండియా లిమిటెడ్ ఎఫ్‌సి - 19,
సెక్టార్ 16 ఏ, ఫిల్మ్ సిటీ,
నోయిడా, ఉత్తర ప్రదేశ్, ఇండియా.
పిన్ కోడ్-201301
స్వీయ సహాయ కేంద్రం
కార్పొరేట్/వ్యాపార విచారణ
ఇంకా కొన్ని ప్రశ్నలు ఉన్నాయా?
సాధారణ ప్రశ్నలు
మీ ఇంటి వద్ద ఇన్‌స్టాల్ చేయబడిన ఒక సెట్-టాప్ బాక్స్ (ఎస్‌టిబి) మరియు డిష్ యాంటెన్నా ద్వారా డిష్‌టీవీ పనిచేస్తుంది. టీవీ సెట్‌కు జోడించబడిన ఒక కేబుల్ ద్వారా యాంటెన్నా ఎస్‌టిబి కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. యాంటెన్నా నుండి అనేది సిగ్నల్‌ని ఎస్‌టిబి డీకోడ్ చేస్తుంది మరియు మీకు ఇష్టమైన ఛానెళ్లను మీ టీవీ స్క్రీన్ మీదికి తెస్తుంది.
ఏమి ఇబ్బంది లేదు! డిష్‌టీవీ డిజిటల్ మరియు డైరెక్ట్, అంటే మీరు డిష్‌టీవీ ని ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయించుకుంటే, మీరు మీ కేబుల్ కనెక్షన్‌కి ఎటువంటి ఇబ్బంది రాదు, మీ స్వంత డిష్ ఇన్‌స్టాల్ చేయండి చాలు, మీ టీవీకి సెట్ టాప్ బాక్స్‌ను కనెక్ట్ చేసి మీ వ్యక్తిగత ప్రత్యేక వ్యూయింగ్ కార్డును ఇన్సర్ట్ చేయండి, అంతే మీ డిష్ సిద్దం!
నిజానికి, మీకు ప్రస్తుతం ఉన్నకేబుల్ కనెక్షన్‌కి భంగం కలిగించకుండా మామూలు టీవీ మోడ్‌లో టెలివిజన్ చూడవచ్చు మరియు మీ టీవీ సెట్ యొక్క రిమోట్ నుండి ఎవి ఎంపికను ఎంచుకోవడం ద్వారా ఎవి మోడ్‌లో డిష్‌టీవీ ని చూడవచ్చు. అంటే ఇన్పుట్లను రెండింటినీ ఏకకాలంలో వాడుకోవచ్చు
ఎవరైనా డిష్ టివి ఆథరైజ్డ్ డీలర్ ద్వారా మీరు కొత్త మరియు అద్భుతమైన డిష్‌టీవీ ప్రపంచాన్ని అనుభూతి చెందవచ్చు. మీకు సమీపంలోని అనేక కన్జ్యూమర్ డ్యూరబుల్ అవుట్లెట్లు డిష్‌టివి ఆథరైజ్డ్ డీలర్లుగా ఉన్నాయి. మీకు సమీపంలోని ఒక డీలర్‌ని కనుగొనేందుకు మీరు డీలర్ లొకేటర్ విభాగాన్ని చూడవచ్చు. మరియు డిష్‌టీవీ డీలర్ లొకేటర్‌ను సందర్శించండి.
మీ సెట్-టాప్-బాక్స్ పన్నెండు నెలల హార్డ్‌వేర్ వారంటీతో లభిస్తుంది. సాధారణంగా డిష్ మరియు ఎల్ఎన్‌బిలో ఏమీ తప్పు జరగదు. అయినాగానీ, మీ డీలర్ ఇన్‌స్టాలేషన్ తర్వాత మీకు 60 రోజుల ఉచిత మద్దతు అందిస్తారు.
మీరు డిష్‌టీవీ కనెక్షన్‌ను బుక్ చేసినపుడు మీరు క్రింది హార్డ్‌వేర్/పరికరం పొందుతారు:
విసి తో సెట్-టాప్ బాక్స్ మీ టీవీకి కనెక్ట్ చేయబడి, మీ ఇంటిలో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. డిష్ సాటిలైట్ వైపుకు ఉండేలా మధ్యలో ఎలాంటి అంతరాయం/అడ్డంకులు లేకుండా ఉండేలా పైకప్పు/టెర్రస్/వరండా/లాన్ బయట అమర్చబడుతుంది. ఇన్‌స్టాలేషన్ మా నిపుణుల ద్వారా జరుగుతుంది.
మీరు డిష్‌టీవీ కనెక్షన్‌ను బుక్ చేసినపుడు మీరు క్రింది హార్డ్‌వేర్/పరికరం పొందుతారు:
విసి తో సెట్-టాప్ బాక్స్ మీ టీవీకి కనెక్ట్ చేయబడి, మీ ఇంటిలో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. డిష్ బయట ఒక రూఫ్ / టెర్రేస్ / వరండా / లాన్ మీద ఏర్పాటు చేయబడుతుంది - అక్కడ ఇది శాటిలైట్ నుండి ఎటువంటి అంతరాయం/ అడ్డంకులు లేకుండా సిగ్నళ్లను అందుకుంటుంది. ఇన్స్టాలేషన్ మా నిపుణుల ద్వారా జరుగును.
శాటిలైట్ సిగ్నల్స్‌ను ఎటువంటి అడ్డంకులు లేకుండా అందుకోవడానికి దీనిని సాధారణంగా మీ బిల్డింగ్, వరండా, మిద్దె లేదా ఆకాశం నేరుగా కనిపించే ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు.
పొందవచ్చు, మేము మల్టీ టీవీ కనెక్షన్ అందిస్తాము, దీని సహాయంతో మీరు డిష్‌టీవీ ని మీ అన్ని టీవీల పైన చూడవచ్చు.
https://www.dishtv.in/te-in/pages/offers/multitv-child-pack.aspx
డిష్‍టీవీ చాలా చవకగా లభిస్తుంది మరియు ఆకర్షణీయమైన పథకాలను అందిస్తుంది. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి- https://www.dishtv.in/pages/welcome/products.aspx
లోపాలు ఉన్న సెట్-టాప్-బాక్స్‌ను భర్తీ చేయడానికి ఛార్జీలు:
₹250 బాక్స్ స్వాప్ ఛార్జీలు (సెట్-టాప్-బాక్స్ వారంటీ వ్యవధి ముగిసిపోయినట్లయితే) + ₹200 టెక్నీషియన్ సందర్శన ఛార్జీలు (టెక్నీషియన్ సందర్శన వారంటీ వ్యవధిలో లేకపోతే) + హార్డ్‌వేర్ ఛార్జీలు (ఏవైనా ఉంటే)
Dish SMRT HUB బాక్స్ స్వాప్ కోసం ఛార్జీలు:
₹700 బాక్స్ స్వాప్ ఛార్జీలు (సెట్-టాప్-బాక్స్ వారంటీ వ్యవధి ముగిసిపోయినట్లయితే) + ₹200 టెక్నీషియన్ సందర్శన ఛార్జీలు (టెక్నీషియన్ సందర్శన వారంటీ వ్యవధిలో లేకపోతే) + హార్డ్‌వేర్ ఛార్జీలు (ఏవైనా ఉంటే)
ఒక వేళ సెట్-టాప్ బాక్స్ రీప్లేస్/స్వాప్ చేయవలసిన సందర్భంలో, రీఫర్బిష్ చేయబడిన సెట్-టాప్ బాక్స్ అందజేయబడుతుంది, స్వాప్ చేయబడిన/రీఫర్బిష్ చేయబడిన సెట్-టాప్ బాక్స్ పై 180 రోజుల వారంటీ లభిస్తుంది.