dish
dish next dish next
dish next
*25 Mandatory DD channels will be included in NCF calculation
dish dish next

డిష్ టీవీ ఎందుకు?

కేవలం ఒక కనెక్షన్ కంటే మిన్నగా, మీరు టివిని చూసే విధానాన్ని డిష్ టివి మళ్ళీ రూపుదిద్దుతోంది. మా కస్టమర్లు మమ్మల్ని ఎందుకు ప్రేమిస్తారో మీకు మీరే చూడండి.

Largest DTH Provider

అతిపెద్ద డిటిహెచ్ ప్రొవైడర్

అతిపెద్ద డిటిహెచ్ ప్రొవైడర్
10 కోట్లకు పైగా సంతోషించే ప్రేక్షకులతో

24hrs Customer Care

24x7 కస్టమర్ కేర్

అత్యంత విస్తృత సర్వీస్ నెట్వర్క్
భారతదేశం అంతటా, 24x7 కస్టమర్ కేర్

Recording

రికార్డింగ్

రికార్డింగ్ ఫీచర్ ఇన్-బిల్ట్
మీ సెట్ టాప్ బాక్స్ తో.**

5X HD Quality Picture

5x చిత్రం స్పష్టత

డిజిటల్ పిక్చర్ & సౌండ్ నాణ్యత. 5x పిక్చర్
స్పష్టత హై డెఫినిషన్ తో

Instant Recharge

సులభ రీఛార్జ్ ఎంపికలు

మీ డిష్మా టివి ని మా యాప్, వెబ్సైట్,వాలెట్లు, డీలర్లు ఇంకా మరెన్నో ఇతర ఎంపికల ద్వారా రీఛార్జ్ చేసుకోండి

dishtv DishNXT HD
dishtv DishNXT
dishtv యూనివర్సల్ రిమోట్
dishtv డిష్ ఆన్ వీల్స్

మా ప్రోడక్టులు

dishhd

DishNXT HD

మీకు అత్యంత ప్రియమైన ఎంటర్టెయిన్మెంట్ ని5 రెట్లు మెరుగైన పిక్చర్ నాణ్యత, సాటిలేని స్పష్టత, మరియు స్ఫటికం అంత-స్పష్టమైన సరౌండెడ్ సౌండ్ తో ఆనందించండి

 • 5 రెట్లు మెరుగైన
  చిత్రం స్పష్టత
 • 5.1 సరౌండ్
  సౌండ్
 • HD
  ఛానెల్స్
 • Advanced
  Remote
మరింత తెలుసుకోండి ఆన్‌లైనులో బుక్ చేయండి
dishsd

DishNXT

డిజిటల్ పిక్చర్ నాణ్యత మరియు స్టీరియోఫోనిక్ సౌండ్, డిజిటల్ సెట్-టాప్-బాక్స్ నిజంగా సరైన ఎంపిక

 • బహుభాషా
  మద్దతు
 • డిజిటల్ పిక్చర్
  నాణ్యత
 • స్టీరియోఫోనిక్
  శబ్దము
 • రిమైండర్లను
  చేర్చండి
 • అభిమాన ఛానెళ్లను
  జోడించండి
 • వేగవంతమైన
  నావిగేషన్
మరింత తెలుసుకోండి ఆన్‌లైనులో బుక్ చేయండి

యూనివర్సల్ రిమోట్

Get a Universal Remote with HD# set top boxes. One Remote to control your set top box and TV's of all leading brands. Hassle-free, Versatile, Convenient & Affordable at just 250

 • ఆపరేట్ చేయడానికి ఒకే రిమోట్
  మీ టీవీ & సెట్ టాప్ బాక్స్‌లను
 • అదే రిమోట్ పనిచేస్తుంది
  అన్ని బ్రాండ్ల యొక్క టీవీలతో
 • ఒక సన్నని, మ్యాట్
  ఫినిష్
 • పనిచేస్తుంది
  2 AA బ్యాటరీలతో

#టి మరియు సి వర్తిస్తాయి.

మరింత తెలుసుకోండి
dish on wheels

డిష్ ఆన్ వీల్స్

ప్రయాణిస్తున్నప్పుడు మీరు మిస్ అయిన యాక్షన్ అంతటికీ మరియు మిమ్మల్ని తప్పించుకునే టాప్ స్టోరీలకు మీ పరిష్కారం

 • డిజిటల్ క్వాలిటీ
 • 250 + ఛానెల్స్
 • కదలికలో
 • శ్రేణిలో ఉత్తమమైన
  ఎంటర్టైన్మెంట్
మరింత తెలుసుకోండి

Dish Recommended Combos

మీ ప్రత్యేక ఎంటర్‌టైన్మెంట్ అవసరాలకు తగ్గట్టుగా వివిధ రకాల ప్యాక్స్ నుండి ఎంచుకోండి

dishtv

స్వాగత్ ప్యాక్

dishtv

సూపర్ ఫ్యామిలీ

మ్యాక్సీ స్పోర్ట్స్

మా ఆఫర్స్

మై డిష్‌టీవీ యాప్‌ను పొందండి

 • తక్షణ రీఛార్జ్
 • మీ అకౌంటును నిర్వహించండి
 • ఛానెల్ గైడ్
 • విశిష్ట ఇన్-యాప్ ఆఫర్లు
App
ఇప్పుడు డిష్ టీవీ
Alexa లో కూడా లభ్యమవుతుంది

ఒక డీలర్ ని గుర్తించండి

మా లేటెస్ట్ వాటిని చూడండి

టీవీ వాణిజ్య ప్రకటనలు

*జిఎస్‍టి అదనం. నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి.

**Feature available in Dish NXT HD and Dish HD+ boxes only.

పైకి స్క్రోల్ చేయండి

భారతీయ శాటిలైట్ టెలివిజన్ పరిశ్రమ దేశంలో ఒక పెద్ద పరివర్తన ప్రవేశద్వారం వద్ద ఉంది. ఇది టెలివిజన్ ని చూడటం అనేది ఒక మరపురాని అనుభవంగా చేసే డిజిటల్గా అడ్వాన్స్డ్ పరిష్కారాలతో అనలాగ్ కేబుల్ నెట్వర్క్లను పూర్తిగా భర్తీ చేయటానికి ఒక మిషన్ ప్రారంభించింది. రోజంతా ఎంటర్టెయిన్మెంట్ ఆనందించడానికి ఒక స్మార్ట్ మార్గం.

ఆసియాలోనే అతి పెద్ద డిటిహెచ్ సర్వీసు ప్రొవైడర్ గా ఈ విప్లవాన్ని నడపడంలో మరియు దాని కార్యక్రమాన్ని సాధ్యం చేయడానికి కొత్త-మెరుగైన మార్గాలను ప్రవేశపెట్టడంలో పరిశ్రమకు డిష్ టీవీ సహాయపడుతోంది. మా అధిక-స్థాయి సాంకేతిక పరిజ్ఞానం మరియు ప్రత్యేక నిపుణుల బృందంతో, డిష్ టివి వద్ద మేము టెలివిజన్ వీక్షించడం అనేది మరింత ఆహ్లాదకర అనుభవంగా చేసే నాణ్యమైన, పరిమాణాత్మక, నాగరికమైన మరియు నిర్వచిత సేవలను ఆనందించడానికి మా కస్టమర్లకు వీలు కల్పిస్తాము. HD డిజిటల్ సెట్ టాప్ బాక్స్ తో మా సాటిలేని చిత్రం నాణ్యత మరియు అద్భుతమైన పరివేష్టించి ఉండే ధ్వని వ్యవస్థ అనేవి ప్రతిసారీ ఏదో అదనం అందించడానికి మాకు వీలు కల్పిస్తాయి.

మా PAN ఇండియా వ్యాప్త  ఉనికి, దేశం యొక్క ప్రతి మూల మూలకి ఎంటర్టెయిన్మెంట్ చేరేలాగా నిర్ధారిస్తుంది. ఈ కాంపిటీటివ్ ప్రపంచంలో ముందు నిలుస్తూ, సాధ్యమైన ప్రతి విధంగానూ తమ కస్టమర్లకు ఉత్తమ సర్వీసులను అందించడానికి డిష్ టివి కృషి చేస్తుంది.