డిష్ టివి ఆండ్రాయిడ్ సెట్ టాప్ బాక్స్ ధర, HDMI మానిటర్ టూ టివి కనెక్టర్
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • తక్షణ రీఛార్జ్

  • New Connection కొత్త కనెక్షన్
  • Need Help సహాయం పొందండి
  • My Account లాగిన్ అవ్వండి
    My Account మై అకౌంట్
    Manage Your Packs మీ ప్యాక్‌లను నిర్వహించండి
    Self Help స్వీయ సహాయం
    Complaint Tracking ఫిర్యాదు ట్రాకింగ్
Atminirbhar

మీ TV నుండి చాలా ఎక్కువ పొందండి DishSMRT HUB తో @ 1694#

ఇప్పుడే పొందండి

dishSmartHub
#ఇప్పటికే ఉన్న డిష్ టీవీ సబ్‌స్క్రయిబర్ల కోసం + ప్యాక్ ధర
 
hub
hub
hub
hub
hub
hub
  • మీ ఎంటర్‌టైన్‌మెంట్ హబ్ మరియు మరెన్నో

  • రెగ్యులర్ ఛానెల్స్ + వెబ్ నుండి కంటెంట్‌ ప్రసారం

  • గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోండి

  • గూగుల్ అసిస్టెంట్‌తో వాయిస్ సెర్చ్

  • కస్టమైజ్ చేయదగిన హోమ్ స్క్రీన్

  • స్మార్ట్ హోమ్ డివైజ్‌ల‌ను నియంత్రించండి

బహుళ యూజర్ ప్రొఫైల్స్ సృష్టించండి

మరింత చదవండి

దీనిని రిమోట్ యాప్‌తో మీ ఫోన్ నుండి కంట్రోల్ చేయండి

మరింత చదవండి

క్రోమ్‌కాస్ట్

మరింత చదవండి

మిరాకాస్ట్

మరింత చదవండి

తరచుగా అడిగే ప్రశ్నలు

DishSMRT HUB అంటే ఏమిటి? ఈ బాక్స్‌లో ఏ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి?
DishSMRT HUB అనేది డిష్ టివి నుండి ఒక ఆండ్రాయిడ్ టివి ఆధారిత ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన సెట్-టాప్ బాక్స్, ఇది సాధారణ టివి ఛానెల్స్‌కు అదనంగా వివిధ యాప్స్ మరియు గేమ్స్‌కు మీకు యాక్సెస్ ఇస్తుంది. ఇది గూగుల్ అసిస్టెంట్, బిల్ట్-ఇన్ క్రోమ్‌కాస్ట్, వై-పై మరియు బ్లూటూత్ సపోర్ట్ మరియు వాయిస్ రిమోట్‌తో వస్తుంది.
  • a) మీరు ఇప్పుడు amazon prime, zee5, voot, sonyliv, alt balaji, hotstar, మరియు youtube వంటి యాప్స్ యాక్సెస్ చేయవచ్చు మరియు గూగుల్ ప్లేస్టోర్ నుండి మరెన్నో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
  • b) ఇన్‌బిల్ట్ క్రోమ్‌కాస్ట్‍తో, మీరు మీ టీవీ పై నేరుగా ల్యాప్‌టాప్, టాబ్లెట్ లేదా మొబైల్ ఫోన్ నుండి ఏదైనా షో, సినిమాలు, మ్యూజిక్, గేమ్స్, స్పోర్ట్స్, ఫోటోలు మరియు విడియోలు ఇంకా మరెన్నో కాస్ట్ చేయవచ్చు.
  • c) గూగుల్ అసిస్టెంట్‌ వాయిస్ సెర్చ్ కారణంగా కంటెంట్ డిస్కవరీ సులభం
  • d) మీరు మీ ఇష్టమైన టీవీ ఛానెళ్లను చూడవచ్చు మరియు సౌకర్యం ప్రకారం ఫేవొరెట్స్, రిమైండర్లు సెట్ చేయవచ్చు మరియు ప్రోగ్రామ్లను రికార్డ్ చేయవచ్చు
  • e) మీ ఎంచుకున్న ప్రొఫైల్ ప్రకారం వ్యక్తిగతీకరించిన కంటెంట్ సిఫార్సులను మీరు చూడవచ్చు.
యాక్సెస్ చేయడానికి ఏ యాప్స్ అందుబాటులో ఉన్నాయి?
యాప్ విభాగం నుండి సెట్-టాప్ బాక్స్ పై మీరు ప్రైమ్ వీడియో, జీ5, వూట్, సోనీలైవ్, ఆల్ట్ బాలాజీ, హంగామా మరియు WATCHO వంటి మీ ఫీచర్డ్ మరియు ప్రీలోడ్ చేయబడిన యాప్స్ యాక్సెస్ చేయవచ్చు. మీరు ఆండ్రాయిడ్ టివి ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్న ఒటిటి (యూట్యూబ్, హాట్‌స్టార్), స్పోర్ట్స్ (ఇఎస్‌పిఎన్, సిఎన్‌బిసి, ఫాక్స్ స్పోర్ట్స్), న్యూస్ (ఎన్‌డిటివి, ఆజ్ తక్, ఇండియా టుడే), సోషల్ మీడియా (ఫేస్‌బుక్ వాచ్), మోటివేషనల్ (టెడ్ టాక్స్), కుకింగ్ (ఫుడ్ నెట్‌వర్క్, కిచెన్ స్టోరీస్), డివోషనల్ (భక్తి) వంటి వేల కొద్దీ యాప్స్ లేదా గేమ్స్ (ఆస్ఫాల్ట్, బాంబ్ స్క్వాడ్, మార్స్) యాప్స్ నుండి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఈ సెట్-టాప్ బాక్స్ పై అందుబాటులో ఉన్న ఇతర ఫీచర్లు ఏమిటి?
ఇది ఆండ్రాయిడ్ టివి ఆధారిత ప్లాట్ఫార్మ్, కాబట్టి గూగుల్ నుండి కొత్త ఫీచర్లు, మరియు రెగ్యులర్ అప్‌డేట్లు అందుబాటులో ఉంటాయి. త్వరలో వస్తున్న కొన్ని ఫీచర్లు - క్లౌడ్ స్టోరేజ్ మరియు రికార్డింగ్ మొదలైనవి.
రెగ్యులర్ సెట్-టాప్ బాక్సుల కంటే DishSMRT HUB ఎలా మెరుగైనది?
  • 1) ఇది 1జిబి ర్యామ్ కలిగి ఉన్న ఆండ్రాయిడ్ టివి ఆధారిత ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన సెట్-టాప్ బాక్స్
  • 2) వివిధ యాప్స్ మరియు ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి 8జిబి ఇంటర్నల్ మెమరీ
  • 3) సులభమైన శోధన కోసం వాయిస్ రిమోట్
  • 4) వ్యక్తిగతీకరణ కోసం అనేక ప్రొఫైల్స్
  • 5) కోరుకున్న ప్రకారం కంటెంట్ రికార్డ్ చేయడానికి రెండు యుఎస్‌బి పోర్ట్‌లు
  • 6) మీరు ఇప్పుడు మీకు ఇష్టమైన టివి ఛానెళ్లను చూడటమే కాకుండా వివిధ యాప్స్ మరియు గేమ్స్‌ను యాక్సెస్ చేయవచ్చు
YouTube/Prime/ZEE5 మొదలైనటువంటి యాప్స్ ఉపయోగించడం కోసం ప్రత్యేక ఛార్జీలు ఉన్నాయా?
ప్లే స్టోర్‌లో లభించే ఉచిత యాప్స్ లేదా గేమ్స్ మరియు గూగుల్‌ నుండి లభించే యాప్స్ యూట్యూబ్, గూగుల్ ప్లే మూవీస్ మరియు టివి, గూగుల్ ప్లే మ్యూజిక్, గూగుల్ ప్లే గేమ్స్ మొదలైనవి ఉపయోగించడానికి ప్రత్యేక ఖర్చు ఏదీ లేదు. అయితే మీరు వారి సబ్స్క్రిప్షన్ ప్లాన్ ప్రకారం పెయిడ్ యాప్స్‌కు అదనంగా సబ్స్క్రయిబ్ చేసుకోవాలి.
రిమోట్ కంట్రోల్ పై క్రింది కీల ఉపయోగం ఏమిటి?
  • హోమ్: మీరు నేరుగా హోమ్ స్క్రీన్ యాక్సెస్ చేయవచ్చు
  • ఎంపిక: మీరు ఏదైనా ప్రోగ్రామ్ కోసం వివరణాత్మక డిస్క్రిప్షన్ స్క్రీన్‌ను యాక్సెస్ చేయవచ్చు.
  • గూగుల్ అసిస్టెంట్: మీరు వాయిస్ సెర్చ్ కోసం ఉపయోగించవచ్చు
  • వెనక్కు: మీరు మునుపటి సందర్శించిన విభాగానికి తిరిగి వెళ్లవచ్చు
  • యూట్యూబ్: మీరు నేరుగా యూట్యూబ్ యాక్సెస్ చేయవచ్చు
  • WATCHO: మీరు నేరుగా WATCHO యాప్ యాక్సెస్ చేయవచ్చు
  • సెట్టింగులు: మీరు నేరుగా సెట్టింగ్స్ విభాగాన్ని యాక్సెస్ చేయవచ్చు
  • గైడ్: మీరు నేరుగా ఛానెల్ గైడ్‌ను యాక్సెస్ చేయవచ్చు
  • రికార్డింగ్: మీరు మీకు నచ్చిన ప్రోగ్రామ్‌ను నేరుగా రికార్డ్ చేయవచ్చు.
నేను బహుళ యూజర్ ప్రొఫైల్స్ ఎలా సృష్టించగలను? ఇప్పటికే సృష్టించబడిన ప్రొఫైల్‌ను నేను ఎలా ఎడిట్ చేయగలను?
మీరు మీ స్క్రీన్ ఎగువ ఎడమ వైపు ఉన్న ప్రొఫైల్ విభాగాన్ని యాక్సెస్ చేయవచ్చు మరియు మీకు నచ్చినట్లు 5 యూజర్ ప్రొఫైల్స్ సృష్టించుకోవచ్చు. రిమోట్ యొక్క ఆప్షన్ కీను ఉపయోగించి కూడా అదే ప్రొఫైల్స్ ఎడిట్ చేయబడవచ్చు.
బహుళ యూజర్ ప్రొఫైల్స్ సృష్టించడం వలన ప్రయోజనం ఏమిటి?
మీరు ఎంచుకున్న ప్రకారం సంబంధిత కంటెంట్ సిఫార్సు పొందుతారు. మీరు స్క్రీన్ దిగువన అందుబాటులో ఉన్న "మీ టైల్స్ కస్టమైజ్ చేసుకోండి" ఆప్షన్ల నుండి మీ సౌలభ్యం ప్రకారం మీ హోమ్ స్క్రీన్ రైల్స్‌ను కస్టమైజ్ చేసుకోగలుగుతారు. మీ ప్రొఫైల్ కింద ఎంపిక చేయబడిన భాష మరియు జోనర్స్ ప్రకారం మీ రైల్ కోసం సిఫార్సు చేయబడింది.
చానెల్స్ లేదా యాప్స్‌ను నేను ఎలా యాక్సెస్ చేయగలను?
మీరు సంబంధిత ఛానెల్ ట్యూన్ చేసుకోవడానికి రిమోట్ నుండి ఏదైనా ఛానెల్ నంబర్‌ను ఎంటర్ చేయవచ్చు లేదా మీరు గైడ్ నుండి మీకు ఇష్టమైన ఛానెల్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు బాక్స్ యొక్క హోమ్ స్క్రీన్ పైన ఇటీవల చూసిన ఛానెల్ లేదా యాప్‌ని ఇటీవలి రైల్ నుండి నేరుగా యాక్సెస్ చేయవచ్చు.
ఛానెల్ ఆడియో యొక్క భాషను నేను ఎలా మార్చగలను?
మీరు మీ రిమోట్ యొక్క గ్రీన్ బటన్ నుండి మీ ఛానెల్ ఆడియో యొక్క భాషను మార్చుకోవచ్చు.
నేను టివి గైడ్ ను ఎలా యాక్సెస్ చేయగలను?
మీరు రిమోట్ పై లేదా హోమ్ స్క్రీన్ పై సైడ్ మెనూ బార్ నుండి నేరుగా గైడ్‌ను యాక్సెస్ చేయవచ్చు.
నేను ఛానెల్ గైడ్‌లో జెనర్లను ఎలా మార్చగలను లేదా స్విచ్ చేయగలను?
మీరు రిమోట్లో రెడ్ బటన్‌ను ఉపయోగించవచ్చు మరియు కావలసిన విధంగా ఎంచుకోవచ్చు. ఎంచుకున్న జానర్ కూడా మీ గైడ్ స్క్రీన్ యొక్క పై భాగం లోని ఎడమ వైపున ఎరుపు రంగులో సూచించబడుతుంది.
నేను ఫేవరెట్ లేదా రిమైండర్లను ఎలా సెట్ చేయగలను లేదా తొలగించగలను?
మీరు నేరుగా ఛానెల్ ఇన్ఫోబార్ లేదా ఛానెల్ గైడ్ నుండి సెట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు. రిమోట్లో ఆప్షన్ కీ నుండి అందుబాటులో ఉన్న వివరణాత్మక డిస్క్రిప్షన్ స్క్రీన్ నుండి కూడా అదేదానిని సెట్ చేయవచ్చు లేదా తొలగించవచ్చు.
నేను నా ఇష్టమైన కార్యక్రమాలను రికార్డ్ చేయవచ్చా?
అవును మీరు ఛానెల్ ఇన్ఫో బార్ లేదా గైడ్ నుండి మీ ఇష్టమైన కార్యక్రమాలను రికార్డ్ చేయవచ్చు. లేదా కేవలం మీ రిమోట్ పైన రికార్డ్ కీని ఉపయోగించడం ద్వారా.
నేను ఎంత రికార్డ్ చేయగలను? / నేను ఎంత కాలం రికార్డ్ చేసుకోగలను? / నాకు ఎంత స్పేస్ ఉంటుంది?
మీరు ఏదైనా పెన్ డ్రైవ్ లేదా హార్డ్ డ్రైవ్‌కు కనెక్ట్ అయిన తర్వాత అపరిమిత రికార్డింగ్ చేసుకోవచ్చు.
గరిష్ట యుఎస్‌బి స్టోరేజ్ అంటే ఏమిటి? సపోర్ట్ చేసిన ఫార్మాట్ అంటే ఏమిటి?
ఎన్‌టిఎఫ్ఎస్ లేదా ఎఫ్ఏటి 32 తో బాక్స్ పై మద్దతు ఇవ్వబడిన గరిష్ట 500 జిబి సామర్థ్యం.
నేను భవిష్యత్ ప్రోగ్రాంలను రికార్డ్ చేయవచ్చా? గతంలో వచ్చిన ప్రోగ్రామ్‌ను నేను రికార్డ్ చేయవచ్చా?
మీరు ఏదైనా వస్తున్న ప్రోగ్రామ్ లేదా తర్వాతకు షెడ్యూల్ చేయబడిన ఏదైనా ప్రోగ్రామ్ రికార్డ్ చేయవచ్చు. అయితే, మీరు ఇప్పటికే టెలికాస్ట్ చేయబడిన ప్రోగ్రామ్‌ను రికార్డ్ చేయలేరు.
నేను ఇంటర్నెట్‌లో వచ్చే ప్రోగ్రాములు ఉదాహరణకు యూట్యూబ్ ప్రోగ్రాములను రికార్డ్ చేయవచ్చా?
ఇది మీరు ఉపయోగిస్తున్న యాప్స్ పై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు యుట్యూబ్ ఆఫ్‌లైన్ ఫీచర్ ఇస్తుంది, ఇది మీరు మీ సెట్-టాప్ బాక్స్‌లో ప్రోగ్రామును స్టోర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది కాని జీ5, వూట్ మొదలైనవి అలాంటి ఆప్షన్‌ను ఇవ్వవు.
నేను రికార్డ్ చేయబడిన కంటెంట్‌ను ఎలా యాక్సెస్ చేయగలను? నేను దాన్ని ఎలా డిలీట్ చేయగలను?
రికార్డ్ చేయబడిన కంటెంట్ సైడ్ మెనూ బార్ కింద అందుబాటులో ఉన్న నా రికార్డింగ్ విభాగం నుండి యాక్సెస్ చేయబడవచ్చు. ఇది నా రికార్డింగ్స్, షెడ్యూల్డ్ రికార్డింగ్ మరియు రిమైండర్స్ యొక్క రైల్స్ కలిగి ఉంటుంది. మీరు వాటిని చూడటానికి నా రికార్డింగ్లపై క్లిక్ చేయవచ్చు. షెడ్యూల్ చేయబడిన రికార్డింగ్‌లు మరియు రిమైండర్లు కూడా చూడవచ్చు మరియు డిస్క్రిప్షన్ పేజీ నుండి కూడా డిలీట్ చేయవచ్చు.
నేను నా హార్డ్ డిస్క్ లేదా పెన్‌డ్రైవ్‌ను ఎలా ఫార్మాట్ చేయగలను?
మీ డ్రైవ్ ఎంచుకోవడానికి మీరు సెట్టింగ్స్>రికార్డర్>హార్డ్ డిస్క్ ఫార్మాట్‌కు వెళ్లవచ్చు. అప్పుడు ఎంచుకున్న డ్రైవ్ ఫార్మాట్ చేయడానికి ఆప్షన్ కీ పై క్లిక్ చేయండి.
నేను పేరెంటల్ కంట్రోల్‌ను ఎలా సెట్ చేయగలను?
మీరు సెట్టింగులు> పేరెంటల్ లాక్ నుండి మీకు కావలసిన విధంగా ఛానెల్స్‌ను లాక్ చేయవచ్చు. మీరు విభాగాన్ని యాక్సెస్ చేయడానికి పాస్వర్డ్ క్రియేట్ చేసి ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇప్పటికే లాక్ చేయబడిన ఛానెల్స్ కూడా ఇక్కడ నుండి అన్‌లాక్ చేయవచ్చు. మీరు ఇక్కడ నుండి జానర్ ద్వారా ఛానెళ్లను వర్గీకరించడానికి ఆప్షన్‌ను కూడా పొందుతారు.
DishSMRT HUB పై ఉపయోగించడానికి ఏయే బ్రౌజర్లు సపోర్ట్ చేయబడతాయి?
ప్లాట్‌ఫారంలో ఏ ఇన్‌బిల్ట్ బ్రౌజర్లు అందుబాటులో లేవు. అయితే, మీరు గూగుల్ ప్లేస్టోర్ నుండి మీకు నచ్చిన ఎంపిక యొక్క బ్రౌజర్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇది మీ ప్రాథమిక బ్రౌజింగ్ అవసరాల కోసం ఉపయోగించవచ్చు. ఉదా. పఫిన్ టివి బ్రౌజర్, టివి వెబ్ బ్రౌజర్, ఆండ్రాయిడ్ టివి కోసం వెబ్ బ్రౌజర్ మొదలైనవి.
నేను యాప్స్‌ను ఎలా యాక్సెస్ చేయగలను లేదా కొత్త యాప్స్ డౌన్లోడ్ చేసుకోగలను?
మీరు హోమ్ స్క్రీన్ పైన అన్ని యాప్స్ లేదా ఫీచర్డ్ యాప్స్ రైల్ యాక్సెస్ చేయవచ్చు. మీరు హోమ్ స్క్రీన్ పై అందుబాటులో ఉన్న సైడ్ మెనూ బార్ నుండి యాప్స్ విభాగాన్ని కూడా యాక్సెస్ చేయవచ్చు. మీరు అన్ని యాప్స్ విభాగం నుండి ఫీచర్డ్ యాప్స్ లేదా మీ డౌన్లోడ్ చేయబడిన యాప్స్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు గూగుల్ ప్లేస్టోర్ నుండి కొత్త యాప్స్ లేదా గేమ్స్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
నేను నా డివైజ్ నుండి యాప్స్ ఎలా తొలగించగలను?
మీరు సెట్టింగులు>ఆండ్రాయిడ్ సెట్టింగులు>యాప్స్‌కు వెళ్లవచ్చు. మీరు తొలగించాలి మరియు దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి.
నా సెట్-టాప్ బాక్స్‌లో ఇన్స్టాల్ చేయబడిన యాప్స్‌ను నేను ఎలా అప్‌డేట్ చేయాలి?
గూగుల్ ప్లే స్టోర్‌లో డిఫాల్ట్ సెట్టింగులు ఎస్‌టిబి ఇంటర్నెట్‌తో కనెక్ట్ అయినప్పుడు ఆటోమేటిక్‌గా యాప్స్‌ను అప్‌డేట్ చేస్తాయి. ఈ అప్‌డేట్లు బ్యాక్ గ్రౌండ్‌లో జరుగుతాయి మరియు అప్‌డేట్ వ్యవధిలో పనితీరు నెమ్మదిగా అవ్వవచ్చు. మీరు ఇటువంటి సమస్యను ఎదుర్కొంటే మీరు ఆటో యాప్ అప్‌డేట్లను డిజేబుల్ చేయవచ్చు. మీరు తాజా అప్‌డేట్లను మరియు వివిధ యాప్స్ నుండి ఫిక్స్‌లను మిస్సవ్వుతారు కాబట్టి ఇది సిఫార్సు చేయబడదు
డివై‌జ్‌లో డౌన్లోడ్ చేయబడిన యాప్స్ ఎక్కడ స్టోర్ చేయబడతాయి?
డౌన్లోడ్ చేయబడిన యాప్స్ సెట్-టాప్-బాక్స్ యొక్క ఇంటర్నల్ మెమరీలో స్టోర్ చేయబడతాయి. తద్వారా మీ డివైజ్ మెమరీ పూర్తి అయిన తర్వాత మీరు స్పేస్‌ను ఖాళీ చేయడానికి కొన్ని యాప్స్‌ను డిలీట్ చేయాలి. ఏదైనా ఆండ్రాయిడ్ మొబైల్ డివైజ్ కోసం ఇది చేయబడినట్లుగా.
బాక్స్ డియాక్టివ్ స్థితిలో ఉంటే మీరు ఏదైనా యాప్ లేదా ఇంటర్నెట్ సర్వీసులను ఉపయోగించవచ్చా లేదా డౌన్లోడ్ చేయవచ్చా?
మీరు ఒక యాక్టివ్ మరియు వర్కింగ్ డిష్ టివి కనెక్షన్ కలిగి ఉండాలి మరియు ప్లాట్ఫార్మ్ పై అందుబాటులో ఉన్న వివిధ యాప్స్ యాక్సెస్ లేదా వాయిస్ సెర్చ్, పోస్టర్లు మొదలైన ఏదైనా ఇంటర్నెట్ ఆధారిత సర్వీసు అందుబాటులో ఉంటుంది.
నేను సెర్చ్ ఫంక్షనాలిటీని ఎలా ఉపయోగించగలను?
మీరు హోమ్ స్క్రీన్ పై సైడ్ మెనూ బార్ నుండి సెర్చ్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు మీ రిమోట్ ఉపయోగించి స్క్రీన్ కీవర్డ్ పై దేని కోసం చూస్తున్నారో మీరు నేరుగా టైప్ చేయవచ్చు. సంబంధిత కంటెంట్ కనుగొనడానికి మీరు వాయిస్ సెర్చ్‌ను కూడా ఉపయోగించవచ్చు. రిమోట్ పైన ఉన్న బటన్ నుండి వాయిస్ సెర్చ్‌ను నేరుగా యాక్సెస్ చేయవచ్చు లేదా కీబోర్డ్ సెర్చ్ సమయంలో ఎల్ హెచ్ ఎస్ పై కూడా అందుబాటులో ఉంది.
నేను వాయిస్ సెర్చ్‌ను ఎలా ఉపయోగించగలను?
మీరు మీ రిమోట్లో గూగుల్ అసిస్టెంట్ బటన్‌ను నొక్కి మరియు మీరు రిమోట్లో సెర్చ్ చేయాలనుకుంటున్న కీవర్డ్ చెప్పవచ్చు. గూగుల్ అసిస్టెంట్ సమాధానం ఇస్తుంది లేదా మీ ప్రశ్నకు మీకు సహాయం చేస్తుంది. మీరు ఇటువంటి అసిస్టెంట్ నుండి అనేక ప్రశ్నలను అడగవచ్చు
  • 1)యాప్‌లలో మీడియాను కనుగొనండి మరియు ప్లే చేయండి
  • 2)టివి చూసే సమయంలో సమాధానాలను పొందండి
  • 3)మీ స్మార్ట్ హోమ్ డివైజ్‌లను నియంత్రించండి
  • 4)మ్యూజిక్ ప్లే చేయండి, వాతావరణ అప్‌డేట్లు మరియు మరిన్ని పొందండి
మీరు మీ గూగుల్ హోమ్ యాప్ పై ఆసక్తికరమైన రొటీన్లను కూడా సెట్ చేయవచ్చు. దీని గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి సందర్శించండి https://support.google.com/googlenest/answer/7029585?co=GENIE.Platform%3DAndroid&hl=en
కొన్నిసార్లు వాయిస్ సెర్చ్ సరైన ఫలితాలను పొందలేదు. నేను ఏమి చేయాలి?
మీరు మెరుగైన ఫలితాల కోసం సెట్టింగులు> ఆండ్రాయిడ్ సెట్టింగులు> భాష నుండి భాషను మార్చవచ్చు. ఇంగ్లీష్ (ఐఎన్) ఉపయోగించమని మేము మీకు సిఫార్సు చేస్తున్నాము.
అడల్ట్ కంటెంట్ సెర్చ్ ఫలితాల్లో లిస్ట్ చేయబడలేదని నిర్ధారించడం ఎలా?
స్క్రీన్ పై ఏదైనా స్పష్టమైన కంటెంట్ నివారించడానికి, దయచేసి క్రింద పేర్కొన్న దశలను అనుసరించండి. సెట్టింగ్స్ -> ఆండ్రాయిడ్ సెట్టింగ్స్ -> శోధన: సేఫ్‍‍సర్చ్ ఫిల్టర్ ను ఎనేబుల్ చేయండి
యూట్యూబ్ సిఫార్సులు కూడా మీ వీక్షణ ప్యాటర్న్ ఆధారంగా పనిచేస్తాయి. యూట్యూబ్ సెట్టింగుల నుండి రిస్ట్రిక్టెడ్ మోడ్‍ను ఎనేబుల్ చేయడం ద్వారా మీరు ఇక్కడ నుండి కూడా స్పష్టమైన కంటెంట్‍ను డిసేబుల్ చేయవచ్చు. అలాగే, మీ బ్రౌజింగ్ చరిత్రను క్లియర్ చేయండి.
యూట్యూబ్ -> సెట్టింగుల క్రింద: రిస్ట్రిక్టెడ్ మోడ్‍ను ఎనేబుల్ చేయండి
ఏదైనా నిర్దిష్ట రకం టివికు ఈ బాక్స్‌ అనుకూలంగా ఉంటుందా?
DishSMRT HUB 4కె, HD కలిగిన ఎల్ఇడి, ఎల్‌సిడి లేదా ప్లాస్మా సాంకేతికత సహా అన్ని రకాల టివిలకు డిష్ అనుకూలమైనది. ఈ బాక్స్ హెచ్‌డిఎంఐ మరియు సివిబిఎస్ అవుట్పుట్‌తో మద్దతు ఇవ్వబడుతుంది. కాబట్టి ఇది హెచ్‌డిఎంఐ మరియు సివిబిఎస్ ఇన్పుట్‌తో మద్దతు ఇవ్వబడిన అన్ని రకాల టివిలకు అనుకూలమైనది.
ఈ బాక్స్‌తో టెక్నాలజీలో వచ్చే మార్పు ఏమిటి?
ఈ బాక్స్ ఆండ్రాయిడ్ టివి ఆధారిత ఇంటర్నెట్ కనెక్ట్ చేయబడిన సెట్-టాప్-బాక్స్. ఇంతకుముందు ఉన బాక్సులు SD/HD మరియు రికార్డర్ సౌకర్యం కలిగి ఉన్నాయి.
ప్రారంభ సెటప్ తర్వాత ఏవైనా సమస్యలు వచ్చిన సందర్భంలో నేను నా బ్లూటూత్ రిమోట్ ఎలా జత చేయగలను?
మీ బ్లూటూత్ రిమోట్‌ను మళ్ళీ జత చేయడానికి దయచేసి ఆర్‌సియు పై ఎల్ఇడి వెలిగే వరకు "ఓకే" కీను నొక్కండి మరియు హోల్డ్ చేయండి. దీని తర్వాత మీ రిమోట్ మళ్ళీ జత చేయబడుతుంది. ఈ నిర్దిష్ట సమస్యను గమనించినప్పుడల్లా అదే స్టెప్పులను అనుసరించండి.
టివి పవర్ కోసం నేను శిక్షణ కీలను ఎలా ఉపయోగించగలను మరియు రిమోట్ పై ఉన్న సోర్స్ కీల గురించి ఏమంటారు?
ఉపయోగించడానికి యూజర్ మాన్యువల్ పేజీ నంబర్ 6 పై సెటప్ చూడండి. ఆర్‌సియు పై అందుబాటులో ఉన్న టివి పవర్ మరియు సోర్స్ కీ టివిని నియంత్రించడానికి ఉపయోగించవచ్చు.
నేను ఈ సెట్-టాప్ బాక్స్ ఇంటర్నెట్‌కు ఎలా కనెక్ట్ చేయగలను?
DishSMRT HUB ఒక ఇన్బిల్ట్ వై-పై రిసీవర్ కలిగి ఉంది, తద్వారా మీరు సులభంగా మీ ఇంటి వై-పై నెట్వర్క్ లేదా మొబైల్ హాట్ స్పాట్‌కు కనెక్ట్ అవ్వవచ్చు. ఒకవేళ మీకు ఏ వై-పై నెట్వర్క్ లేకపోతే మీరు ఈథర్నెట్ కేబుల్ ఉపయోగించి మీ బాక్స్‌ను కనెక్ట్ చేయవచ్చు.
దీని కోసం అవసరమైన కనీస ఇంటర్నెట్ వేగం ఏమిటి?
సిఫార్సు చేయబడిన ఇంటర్నెట్ వేగం 4ఎంబిపిఎస్ మరియు అంతకంటే ఎక్కువ. 4కె కంటెంట్ చూడటానికి ఎక్కువ వేగం అవసరమవుతుందని దయచేసి గమనించండి.
నేను ఇంటర్నెట్ ఉపయోగించకపోతే, అవసరమైతే నేను దీనిని సాధారణ ఎస్‌టిబిగా ఉపయోగించవచ్చా?
అవును మీరు ఒక సాధారణ సెట్-టాప్ బాక్స్‌గా ఉపయోగించవచ్చు, కాని మెరుగైన అనుభవం కోసం ఇంటర్నెట్ కనెక్షన్‌తో దాన్ని ఉపయోగించడానికి సిఫార్సు చేయబడింది.
ఈ బాక్స్‌కు ఎంత అంతర్గత మెమరీ ఉంటుంది మరియు నేను ఎలా ఉపయోగించగలను?
ఈ బాక్స్ 8GB ఇంటర్నల్ మెమరీని కలిగి ఉంది. యూజర్ తన అవసరానికి అనుగుణంగా గూగుల్ ప్లేస్టోర్ నుండి యాప్స్ మరియు గేమ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ సెట్టింగులు>ఆండ్రాయిడ్ సెట్టింగులు>యాప్స్>సంబంధిత యాప్‌ను ఎంచుకోండి > అన్ఇన్స్టాల్ నుండి నిర్వహించవచ్చు మరియు డిలీట్ చేయవచ్చు.
నేను దీని కోసం మీ వైపు నుండి రికార్డింగ్ / డౌన్లోడ్ స్పేస్ పొందుతున్నానా?
రికార్డింగ్ కోసం యూజర్ తన స్వంత పెన్-డ్రైవ్ లేదా యు‌ఎస్‌బి డిస్క్ కనెక్ట్ చేయాలి.
అన్ని ఇంటర్నల్ మెమరీ ఉపయోగించబడితే నేను ఏమి చేయాలి? నేను ఇంటర్నల్ స్టోరేజ్‌ను పెంచుకోవచ్చా?
అంతర్గత స్టోరేజ్ పెంచడం కుదరదు. బాక్స్ మెమరీని ఫ్రీ అప్ చేయడానికి మీరు కొన్ని యాప్స్‌ను డిలీట్ చేయాలి.
నా వ్యక్తిగత యు‌ఎస్‌బి డ్రైవ్‌లో ఉన్న నా ఫోటోలు, సినిమాలు చూడడం ఎలా.
ఎక్స్టర్నల్ స్టోరేజ్‌లో అందుబాటులో ఉన్న డేటాను కనుగొనడానికి మీరు మీ పెన్-డ్రైవ్‌ను కనెక్ట్ చేసి అన్ని యాప్స్ రైల్స్‌లో డౌన్లోడ్ చేయబడిన యాప్ "ఫైల్ బ్రౌజర్" ను యాక్సెస్ చేయాలి. మీరు స్థానిక కంటెంట్ బ్రౌజింగ్‌కు మద్దతు ఇవ్వడానికి గూగుల్ ప్లేస్టోర్ నుండి ఏదైనా యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. కొన్ని ఉదాహరణలు ఎఫ్ఎక్స్ ఫైల్ ఎక్స్ప్లోరర్, విఎల్‌సి, ఎక్స్-ప్లోర్ ఫైల్ మేనేజర్, ఫైల్ మేనేజర్ ప్రో ఆండ్రాయిడ్ టివి మొదలైనవి.
నా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న నా ఫోటోలు, సినిమాలు చూడడం ఎలా? కాస్ట్‌ను ఎలా ఉపయోగించాలి?
మీరు నేరుగా పెద్ద స్క్రీన్ లోకి ఫోన్‌‌ను క్యాస్ట్ చేయవచ్చు లేదా స్క్రీన్ మిర్రర్ చేయవచ్చు. క్యాస్టింగ్ ఫీచర్ ఉపయోగించడానికి, DishSMRT హబ్ మరియు మీ స్మార్ట్‌‌ఫోన్ ఒకే వై-ఫై నెట్‌‌వర్క్‌‌లో ఉండాలి. తరువాత, మీ స్మార్ట్‌‌ఫోన్ పై ఏదైనా క్యాస్ట్ ఎనేబుల్ చేయబడిన యాప్‌‌ను తెరవండి. టివి స్క్రీన్ పై కంటెంట్ చూడటానికి క్యాస్ట్ ఐకాన్ పై నొక్కండి మరియు మీ టీవీ పై అప్లికేషన్లను క్యాస్ట్ చేయండి.
టివి పై స్క్రీన్‌‌ను మిర్రర్ చేయడానికి మీరు మీ స్మార్ట్‌‌ఫోన్ పై ఉన్న గూగుల్ హోమ్ అప్లికేషన్‌‌ను కూడా ఉపయోగించవచ్చు. క్యాస్టింగ్ గురించి మరింత తెలుసుకోవడానికి దయచేసి https://support.google.com/chromecastbuiltin/answer/6059461?hl=enని సందర్శించండి
క్రోమ్‌కాస్ట్ పై సపోర్ట్ చేసే అప్లికేషన్లు ఏమిటి?
క్రోమ్‌కాస్ట్ ఎనేబుల్ చేయబడిన యాప్‌ల జాబితాను ఇక్కడ కనుగొనవచ్చు – https://www.google.com/chromecast/built-in/apps/
నేను ఇంటర్నెట్ వీక్షించలేకపోతున్నాను కానీ డిటిహెచ్ కనెక్షన్ బాగా పనిచేస్తోంది. ఏమి చేయాలి?
దయచేసి మీ ఇంటర్నెట్ కనెక్షన్ బాగా పనిచేస్తుందని నిర్ధారించుకోండి. అవసరమైన కనీస వేగం 4ఎంబిపిఎస్. మీరు మీ ఆండ్రాయిడ్ బాక్స్ లో ఏదైనా ఆన్‌లైన్ కంటెంట్ చూడలేకపోతే, దయచేసి క్రింది వాటిని తనిఖీ చేయండి:
  • 1)దయచేసి ఈ నెట్‌వర్క్‌లో ఉన్న మీ స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లో ఇంటర్నెట్‌ను యాక్సెస్ చేయగలుగుతున్నారో లేదో తనిఖీ చేయండి. అవును అయితే, మీరు మీ బాక్స్‌లో వై-ఫై లేదా ఐపి సెట్టింగులను తనిఖీ చేయాలి.
  • 2)ఏవైనా యాప్ అప్‌డేట్లు పురోగతిలో ఉన్నాయా? అవును అయితే, దయచేసి అప్‌డేట్లు అయిన తర్వాత మళ్లీ తనిఖీ చేయండి.
టివిలో నెట్‌వర్క్ వేగం తనిఖీ చేయడానికి ఏదైనా యాప్ ఉందా?
మీరు ఎటివి ప్లేస్టోర్లో అందుబాటులో ఉన్న స్పీడ్‌టెస్ట్ యాప్‌ను ఉపయోగించవచ్చు.
వాతావరణ పరిస్థితులు నా టివి వీక్షణ అనుభవాన్ని ప్రభావితం చేస్తాయా?
అంతరాయం లేదా బ్లాక్ చేయబడిన సిగ్నల్స్ కారణంగా వాతావరణం బాగాలేని సమయంలో డిటిహెచ్ సిగ్నల్ ప్రభావితం అవ్వవచ్చు. అయితే, మీరు మీ కనెక్టివిటీని స్థిరంగా అందించిన అంతరాయం లేని ఇంటర్నెట్ ఆధారిత సర్వీసులను అనుభవించవచ్చు.
నేను ఎక్కువ కాలపరిమితి కోసం టివిని చూస్తే నా ఇంటర్నెట్ కోసం నేను ఎంత డబ్బు ఖర్చు చేయాలి?
ఏదైనా టివి ఛానెల్ చూడటానికి మీరు ఏ ఇంటర్నెట్ ఛార్జీలను ఖర్చు చేయవలసిన అవసరం లేదు. ఇంటర్నెట్ కనెక్టివిటీ హోమ్ స్క్రీన్ మరియు వాయిస్ సెర్చ్ ఫీచర్ పై సిఫార్సుల కోసం అవసరమవుతుంది కానీ డేటా వినియోగం చాలా తక్కువ ఉంటుంది. మీరు ఏదైనా ఆన్‌లైన్ వీడియో లేదా కంటెంట్ చూస్తే, అప్పుడు మీరు డేటా ఛార్జీలను చెల్లిస్తారు, ఇది ఎంచుకున్న వీడియో నాణ్యతపై ఆధారపడి ఉంటుంది మరియు యాప్ నుండి యాప్‌కు మారుతుంది.
నాకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోతే ఏ ఫీచర్లు అందుబాటులో ఉండవు?
వాయిస్/టెక్స్ట్ ఆధారిత సెర్చ్ వంటి ఫీచర్లు, హోమ్ పేజీలో సిఫార్సులు, యుట్యూబ్, ప్లేస్టోర్ వంటి ఆండ్రాయిడ్ టివి సర్వీసులు, ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకపోతే పనిచేయని ఫీచర్డ్ యాప్స్.
రికార్డింగ్ చేసేటప్పుడు వేరే ప్రోగ్రాం చూడడం సాధ్యమవుతుందా?
మీ DishSMRT HUB ఒకే ట్యూనర్ కలిగి ఉంది. అంటే, మీరు ఏ సమయంలోనైనా ఒక డిటిహెచ్ ఛానెల్ మాత్రమే ట్యూన్ చేయవచ్చు. మీరు ఒక సమయంలో, చేయవచ్చు
  • 1)రికార్డ్ చేయండి మరియు అదే ఛానెల్ చూడండి
  • 2)1 ఛానెల్ రికార్డ్ చేయండి మరియు ఇతర యాప్స్ పై ఏదైనా చూడండి
  • 3)1 ఛానెల్ రికార్డ్ చేయండి మరియు రికార్డింగ్ చూడండి
  • 4)లైవ్ టీవీని పాజ్ చేయండి
నా ప్రస్తుత టివి రిమోట్ DishSMRT HUB తో పనిచేస్తుందా?
లేదు. DishSMRT HUB google assistant, హోమ్, ఆప్షన్, యూట్యూబ్ మరియు WATCHO వంటి ప్రత్యేక కీలను కలిగి ఉన్న కొత్త బ్లూటూత్ రిమోట్ కంట్రోల్ ఉపయోగిస్తుంది.
ఈ బ్లూటూత్ రిమోట్‌తో ఏవైనా కొత్త ఫీచర్లు అందుబాటులో ఉన్నాయా?
సెట్-అప్‌లో భాగంగా సెట్-టాప్ బాక్స్‌తో జత చేయాలి.
  • 1)వాయిస్ సెర్చ్
  • 2)టివి దిశగా పాయింట్ చేసి షూట్ చేయవలసిన అవసరం లేదు
  • 3)మీరు మీకు నచ్చిన కంటెంట్‌ను టైప్ చేయడానికి మరియు శోధించడానికి కీబోర్డును యాక్సెస్ చేయవచ్చు
నేను నా బ్లూటూత్ స్పీకర్లను కూడా కనెక్ట్ చేయవచ్చా?
అవును, బ్లూటూత్ స్పీకర్లు కూడా కనెక్ట్ చేయవచ్చు.
ఆండ్రాయిడ్ బాక్స్ నియంత్రించడానికి నేను నా మొబైల్ ఉపయోగించవచ్చా?
మీరు ప్లేస్టోర్ నుండి ఆండ్రాయిడ్ టివి రిమోట్ కంట్రోల్ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు మరియు మీ ఆండ్రాయిడ్ బాక్స్ నియంత్రించడానికి దాన్ని ఉపయోగించవచ్చు. ప్రారంభించడానికి, మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్‌ను మీ ఆండ్రాయిడ్ టివి డివైజ్‌గా కనెక్ట్ చేయండి మరియు తరువాత బ్లూటూత్ ద్వారా మీ ఆండ్రాయిడ్ టివి కనుగొనండి. అప్పుడు మీ ఆండ్రాయిడ్ టివి కోసం ఒక రిమోట్‌గా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్ ఉపయోగించండి. మీ ఆండ్రాయిడ్ టివి డివైజ్ పై గేమ్స్ ప్లే చేయడానికి డి-ప్యాడ్ మరియు టచ్ ప్యాడ్ మోడ్ల మధ్య సులభంగా స్విచ్ చేయండి. ఒక వాయిస్ సెర్చ్ ప్రారంభించడానికి మైక్ పైన నొక్కండి, లేదా ఆండ్రాయిడ్ టివి పైన టెక్స్ట్ ఇన్పుట్ చేయడానికి కీబోర్డును ఉపయోగించండి.
తాజా ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల కోసం నేను ఎలా తనిఖీ చేయగలను?
మీరు ఆండ్రాయిడ్ సెట్టింగులను సందర్శించవచ్చు మరియు ఏదైనా సిస్టమ్ లేదా రిమోట్ కంట్రోల్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కోసం అబౌట్ విభాగానికి వెళ్లవచ్చు.
సెట్-టాప్-బాక్స్ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ల కోసం నేను ఎలా తనిఖీ చేయగలను?
మీరు తాజా సాఫ్ట్‌వేర్ లభ్యతని తనిఖీ చేయడానికి సెట్టింగులు > టూల్స్ > సాఫ్ట్ వేర్ అప్‌గ్రేడ్ విభాగాన్ని సందర్శించవచ్చు.
కొన్నిసార్లు నా సెట్-టాప్ బాక్స్ చాలా నెమ్మదిగా ప్రతిస్పందిస్తుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి?
అటువంటి పరిస్థితి నుండి రికవర్ అవడానికి మీరు పవర్ రీసైకిల్ చేయాలి. ఇప్పటికీ సమస్య కొనసాగితే అప్పుడు సెట్టింగులు > ఆండ్రాయిడ్ సెట్టింగులు > స్టోరేజ్ మరియు రీసెట్ మరియు ఫ్యాక్టరీ డేటా రీసెట్ కు వెళ్ళండి.
**కూపన్‍దునియా ఆఫర్ కోసం - నిబంధనలు మరియు షరతులు ఇక్కడ క్లిక్ చేయండి | ఎలా రిడీమ్ చేయాలో తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
  • మిరాకాస్ట్
  • DishSMRT HUB ద్వారా పవర్ చేయబడిన మీ టివిలకు మీ ఆండ్రాయిడ్ డివైజ్ నుండి మిర్రర్ కంటెంట్
  • స్మార్ట్ హోమ్ డివైజ్‌ల‌ను నియంత్రించండి
  • సంగీతం, వాతావరణం మరియు మరిన్ని పొందండి
  • మిరాకాస్ట్-సర్టిఫైడ్ చేయబడిన డివైజ్‌లు తయారీదారునితో సంబంధం లేకుండా ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేయవచ్చు
  • బహుళ యూజర్
  • మీ రైల్ కోసం వ్యక్తిగతీకరించిన సిఫార్సులను పొందండి
  • మీ ప్రొఫైల్ ప్రకారం ఫేవరెట్స్ ఛానెల్స్ మరియు లాక్ ఛానెల్స్‌ను సెట్ చేయండి
  • మీ వాచింగ్ హిస్టరీ (యాప్ లేదా టివి ఛానెల్స్) ప్రకారం పాపులేట్ చేయడానికి హోమ్ స్క్రీన్ పైన ఇటీవలి రైల్
  • హోమ్ స్క్రీన్ రైల్స్ కస్టమైజేషన్ ఎంచుకున్న ప్రొఫైల్ ప్రకారం మారుతుంది
  • దీనిని కంట్రోల్ చేయండి
  • మీ ఆండ్రాయిడ్ బాక్స్‌కు రిమోట్‌గా మీ ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్ ఉపయోగించండి
  • ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉన్న ఏటివి రిమోట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి
  • డి-ప్యాడ్ మరియు టచ్ ప్యాడ్ మోడ్ల మధ్య సులభంగా మారండి
  • ఒక వాయిస్ సెర్చ్ ప్రారంభించడానికి మైక్ అందుబాటులో ఉంది, లేదా కీబోర్డును ఉపయోగించండి
  • క్రోమ్‌కాస్ట్
  • యాప్స్ అంతటా మీడియాను కనుగొనండి మరియు ప్లే చేయండి
  • టివి చూస్తున్నప్పుడు ప్రశ్నలను అడగండి
  • స్మార్ట్ హోమ్ డివైజ్‌ల‌ను నియంత్రించండి
  • సంగీతం, వాతావరణం మరియు మరిన్ని పొందండి

    Watcho ధమాల్ తో ఒక నెలకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా రూ 1066 విలువగల 16 ఒటిటి యాప్స్ ఆనందించండి.

    watcho dhamaal pack

    నిబంధనలు మరియు షరతులు వర్తిస్తాయి
    పైకి స్క్రోల్ చేయండి