సాధారణ ప్రశ్నలు

faq-image

మీరు మా వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో డిష్ టీవీ కనెక్షన్ కొనుగోలు చేయవచ్చు. ఏ రకమైన కనెక్షన్ పొందడానికి అయినా మీకు సహాయం అవసరమైతే, మీరు 1800-270-0300కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు .

అవును, డిష్ టీవీ ఇప్పుడు భారతదేశం అంతటా అందుబాటులో ఉంది. కొన్ని రకాల కనెక్షన్లు (మా స్మార్ట్ బాక్స్ వంటివి) మీరు నివసిస్తున్న నగరం/ప్రాంతంలో పరిమిత లభ్యతను కలిగి ఉండవచ్చు. మరింత తెలుసుకోవడానికి దయచేసి ఇక్కడ క్లిక్ చేయండి.

డిష్ టివి సాటిలేని HD పిక్చర్ క్వాలిటీ మరియు క్రిస్టల్ క్లియర్ సౌండ్ అందిస్తుంది మా సాంకేతిక శ్రేష్ఠత, మా చేరువ మరియు ఖర్చుకి తగిన సేవలు, మా పోటీదారులతో పోలిస్తే మమ్మల్ని భిన్నంగా ఉంచుతుంది. డిష్ టీవీ భారతదేశంలో అందుబాటులో ఉన్న ఉత్తమ మరియు సరసమైన డిటిహెచ్ సేవ.

కొత్త డిష్ టీవీ కనెక్షన్లపై ఏ సమయంలోనైనా అద్భుతమైన ఆఫర్లు మా వద్ద ఉన్నాయి. తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

అవును, మీరు మీ కొత్త డిష్ టీవీ కనెక్షన్‌తో వారంటీ పొందుతారు. అందించబడే వారంటీ వివరాలు క్రింద జాబితా చేయబడిన విధంగా ఉన్నాయి:

  • సెట్-టాప్-బాక్స్ యూనిట్ పై మాత్రమే 5 సంవత్సరం వారంటీ
  • ఇన్‌స్టాలేషన్ పై 1 సంవత్సరం వారంటీ
  • ఎల్ఎన్,‌బి రిమోట్ మరియు పవర్ అడాప్టర్ పై 1 సంవత్సరం వారంటీ

గమనిక: పైన వివరించిన విధంగా అందించబడే వారంటీ యొక్క ప్రయోజనాలను పొందడానికి, వరుసగా 30 రోజుల కంటే ఎక్కువ వ్యవధి వరకు కనెక్షన్ డి-యాక్టివ్ అవ్వలేదని కస్టమర్ నిర్ధారించుకోవాలి.

అవును, మీరు మీ కొత్త డిష్ టీవీ కనెక్షన్‌తో వారంటీ పొందుతారు. అందించబడే వారంటీ వివరాలు క్రింద జాబితా చేయబడిన విధంగా ఉన్నాయి:

  • సెట్-టాప్-బాక్స్ యూనిట్ పై మాత్రమే 5 సంవత్సరం వారంటీ
  • ఇన్‌స్టాలేషన్ పై 1 సంవత్సరం వారంటీ
  • ఎల్ఎన్,‌బి రిమోట్ మరియు పవర్ అడాప్టర్ పై 1 సంవత్సరం వారంటీ

గమనిక: పైన వివరించిన విధంగా అందించబడే వారంటీ యొక్క ప్రయోజనాలను పొందడానికి, వరుసగా 30 రోజుల కంటే ఎక్కువ వ్యవధి వరకు కనెక్షన్ డి-యాక్టివ్ అవ్వలేదని కస్టమర్ నిర్ధారించుకోవాలి.

మీకు ఒక సెట్-టాప్-బాక్స్, ఒక డిష్ యాంటెన్నా మరియు సెట్-టాప్-బాక్స్ నియంత్రించడానికి ఒక రిమోట్ అవసరం ఈ హార్డ్‌వేర్ అంతా కొత్త డిష్ టీవీ కనెక్షన్‌తో లభిస్తుంది ఇన్‌స్టాలేషన్ ఛార్జీలు మరియు కేబుల్ కోసం ఛార్జీలు అదనంగా ఉండవచ్చు.

శాటిలైట్ నుండి అంతరాయం లేని సిగ్నల్స్ అందుకోవడానికి ఆకాశం ఆటంకాలు లేకుండా కనిపించే ఒక ఓపెన్ ఏరియాలో డిష్ యాంటెన్నా ఇన్‌స్టాల్ చేయబడుతుంది ఇది ఒక రూఫ్, వరాండా, టెర్రస్ లేదా బాల్కనీ మొదలైన వాటిపై ఇన్‌స్టాల్ చేయవచ్చు.

అవును, మీకు ప్రతి టీవీ కోసం ప్రత్యేక సెట్-టాప్-బాక్స్ అవసరం మీరు నామమాత్రపు ఖర్చుతో మీ ప్రాథమిక కనెక్షన్‌తో 3 వరకు అదనపు కనెక్షన్లను జోడించవచ్చు.

అవును, ఇప్పుడు డిష్ టివి యొక్క స్మార్ట్/కనెక్ట్ చేయబడిన సెట్-టాప్-బాక్స్ డిష్ SMRTHUB తో, మీరు రెండింటిలో ఉత్తమమైనవి పొందవచ్చు. డిష్ SMRTHUB తో, మీరు యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ మరియు Watcho వంటి ఓటిటి సేవలతో పాటు సాధారణ టివి ఛానెళ్లను చూడవచ్చు. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఓటిటి సేవల కోసం సబ్‌స్క్రిప్షన్, ఏదైనా ఉంటే, ప్రత్యేకంగా కొనుగోలు చేయాలి.

డిష్‌టీవీ అనేది భారతదేశం యొక్క మొదటి మరియు ఆసియా యొక్క అతిపెద్ద డైరెక్ట్-టు-హోమ్ డిజిటల్ ఎంటర్‌టైన్‌మెంట్ సర్వీస్ ప్రొవైడర్, ఇది మీ టీవీ సెట్‌కు అధునాతనమైన విలువ ఆధారిత సేవలతో పాటు 500+ కు పైగా ఛానెళ్లు మరియు సర్వీసులను అందిస్తుంది.

మీ ఇంటి వద్ద ఇన్‌స్టాల్ చేయబడిన ఒక సెట్-టాప్ బాక్స్ (ఎస్‌టిబి) మరియు డిష్ యాంటెన్నా ద్వారా డిష్‌టీవీ పనిచేస్తుంది. టీవీ సెట్‌కు జోడించబడిన ఒక కేబుల్ ద్వారా యాంటెన్నా ఎస్‌టిబి కి కనెక్ట్ చేయబడి ఉంటుంది. యాంటెన్నా నుండి అనేది సిగ్నల్‌ని ఎస్‌టిబి డీకోడ్ చేస్తుంది మరియు మీకు ఇష్టమైన ఛానెళ్లను మీ టీవీ స్క్రీన్ మీదికి తెస్తుంది.

  • అత్యుత్తమ చిత్ర నాణ్యత, ఒక డివిడి చూస్తున్నట్లుగా ఉంటుంది
  • స్టీరియోఫోనిక్ సౌండ్
  • 700 + ఛానళ్లు మరియు సర్వీసుల సామర్థ్యం
  • భౌగోళిక మొబిలిటీ
  • అంతరాయాలు లేని వీక్షణ
  • వీడియో గేమ్స్
  • ప్రత్యేకమైన అంతర్జాతీయ ఛానెల్స్
  • పేరెంటల్ లాక్ సదుపాయం
  • ఎలక్ట్రానిక్ ప్రోగ్రామ్ గైడ్
  • విలువ జోడించబడిన సేవలు

ఏమి ఇబ్బంది లేదు! డిష్‌టీవీ డిజిటల్ మరియు డైరెక్ట్, అంటే మీరు డిష్‌టీవీ ని ఇన్‌స్టాల్ చేయాలని నిర్ణయించుకుంటే, మీరు మీ కేబుల్ కనెక్షన్‌కి ఎటువంటి ఇబ్బంది రాదు, మీ స్వంత డిష్ ఇన్‌స్టాల్ చేయండి చాలు, మీ టీవీకి సెట్ టాప్ బాక్స్‌ను కనెక్ట్ చేసి మీ వ్యక్తిగత ప్రత్యేక వ్యూయింగ్ కార్డును ఇన్సర్ట్ చేయండి, అంతే మీ డిష్ సిద్దం!

నిజానికి, మీకు ప్రస్తుతం ఉన్నకేబుల్ కనెక్షన్‌‌కి భంగం కలిగించకుండా మామూలు టీవీ మోడ్‌లో టెలివిజన్ చూడవచ్చు మరియు మీ టీవీ సెట్ యొక్క రిమోట్ నుండి ఎవి ఎంపికను ఎంచుకోవడం ద్వారా ఎవి మోడ్‌లో డిష్‌టీవీ ని చూడవచ్చు. అంటే ఇన్పుట్లను రెండింటినీ ఏకకాలంలో వాడుకోవచ్చు

ఎవరైనా డిష్ టివి ఆథరైజ్డ్ డీలర్ ద్వారా మీరు కొత్త మరియు అద్భుతమైన డిష్‌టీవీ ప్రపంచాన్ని అనుభూతి చెందవచ్చు. మీకు సమీపంలోని అనేక కన్జ్యూమర్ డ్యూరబుల్ అవుట్లెట్లు డిష్‌టివి ఆథరైజ్డ్ డీలర్లుగా ఉన్నాయి. మీకు సమీపంలోని ఒక డీలర్‌ని కనుగొనేందుకు మీరు డీలర్ లొకేటర్ విభాగాన్ని చూడవచ్చు. ఇక్కడ క్లిక్ చేయండి మరియు డిష్‌టీవీ డీలర్ లొకేటర్‌ను సందర్శించండి.

అవును, డిష్‌టీవీ భారతదేశంలోని అన్ని రాష్ట్రాలలో అందుబాటులో ఉంది. మరింత సమాచారం కోసం, "డిష్‌టీవీ డీలర్ లొకేటర్" సందర్శించండి మరియు మీ సమీప డిష్‌టీవీ డీలర్ కోసం శోధించడానికి మీ ఏరియా పిన్ కోడ్‌ను ఉపయోగించండి. ఇక్కడ క్లిక్ చేయండి డిష్‌టీవీ డీలర్ లొకేటర్‌ను సందర్శించండి.

మీ సెట్-టాప్-బాక్స్ పన్నెండు నెలల హార్డ్‌వేర్ వారంటీతో లభిస్తుంది. సాధారణంగా డిష్ మరియు ఎల్ఎన్‌బిలో ఏమీ తప్పు జరగదు. అయినాగానీ, మీ డీలర్ ఇన్‌స్టాలేషన్ తర్వాత మీకు 60 రోజుల ఉచిత మద్దతు అందిస్తారు.

మీరు డిష్‌టీవీ కనెక్షన్‌ను బుక్ చేసినపుడు మీరు క్రింది హార్డ్‌వేర్/పరికరం పొందుతారు:

  • ఎల్ఎన్‍బి తో డిష్
  • సెట్ టాప్ బాక్స్ మరియు కేబుల్
  • వ్యూయింగ్ కార్డ్ (విసి)

విసి తో సెట్-టాప్ బాక్స్ మీ టీవీకి కనెక్ట్ చేయబడి, మీ ఇంటిలో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. డిష్ సాటిలైట్ వైపుకు ఉండేలా మధ్యలో ఎలాంటి అంతరాయం/అడ్డంకులు లేకుండా ఉండేలా పైకప్పు/టెర్రస్/వరండా/లాన్ బయట అమర్చబడుతుంది. ఇన్‌స్టాలేషన్ మా నిపుణుల ద్వారా జరుగుతుంది.

మీరు డిష్‌టీవీ కనెక్షన్‌ను బుక్ చేసినపుడు మీరు క్రింది హార్డ్‌వేర్/పరికరం పొందుతారు:

  • ఎల్ఎన్‍బి తో డిష్
  • సెట్ టాప్ బాక్స్ మరియు కేబుల్
  • వ్యూయింగ్ కార్డ్ (విసి)

విసి తో సెట్-టాప్ బాక్స్ మీ టీవీకి కనెక్ట్ చేయబడి, మీ ఇంటిలో ఇన్‌స్టాల్ చేయబడుతుంది. డిష్ బయట ఒక రూఫ్ / టెర్రేస్ / వరండా / లాన్ మీద ఏర్పాటు చేయబడుతుంది - అక్కడ ఇది శాటిలైట్ నుండి ఎటువంటి అంతరాయం/ అడ్డంకులు లేకుండా సిగ్నళ్లను అందుకుంటుంది. ఇన్స్టాలేషన్ మా నిపుణుల ద్వారా జరుగును.

శాటిలైట్ సిగ్నల్స్‌ను ఎటువంటి అడ్డంకులు లేకుండా అందుకోవడానికి దీనిని సాధారణంగా మీ బిల్డింగ్, వరండా, మిద్దె లేదా ఆకాశం నేరుగా కనిపించే ప్రదేశాలలో ఏర్పాటు చేస్తారు.

పొందవచ్చు, మేము మల్టీ టీవీ కనెక్షన్ అందిస్తాము, దీని సహాయంతో మీరు డిష్‌టీవీ ని మీ అన్ని టీవీల పైన చూడవచ్చు.

https://www.dishtv.in/te-in/pages/offers/multitv-child-pack.aspx

డిష్‍టీవీ చాలా చవకగా లభిస్తుంది మరియు ఆకర్షణీయమైన పథకాలను అందిస్తుంది. మరింత తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి- https://www.dishtv.in/pages/welcome/products.aspx

లోపాలు ఉన్న సెట్-టాప్-బాక్స్‌ను భర్తీ చేయడానికి ఛార్జీలు:

₹250 బాక్స్ స్వాప్ ఛార్జీలు (సెట్-టాప్-బాక్స్ వారంటీ వ్యవధి ముగిసిపోయినట్లయితే) + ₹200 టెక్నీషియన్ సందర్శన ఛార్జీలు (టెక్నీషియన్ సందర్శన వారంటీ వ్యవధిలో లేకపోతే) + హార్డ్‌వేర్ ఛార్జీలు (ఏవైనా ఉంటే)

Dish SMRT HUB బాక్స్ స్వాప్ కోసం ఛార్జీలు:

₹700 బాక్స్ స్వాప్ ఛార్జీలు (సెట్-టాప్-బాక్స్ వారంటీ వ్యవధి ముగిసిపోయినట్లయితే) + ₹200 టెక్నీషియన్ సందర్శన ఛార్జీలు (టెక్నీషియన్ సందర్శన వారంటీ వ్యవధిలో లేకపోతే) + హార్డ్‌వేర్ ఛార్జీలు (ఏవైనా ఉంటే)

ఒక వేళ సెట్-టాప్ బాక్స్ రీప్లేస్‌/స్వాప్ చేయవలసిన సందర్భంలో, రీఫర్బిష్ చేయబడిన సెట్-టాప్ బాక్స్ అందజేయబడుతుంది, స్వాప్ చేయబడిన/రీఫర్బిష్ చేయబడిన సెట్-టాప్ బాక్స్ పై 180 రోజుల వారంటీ లభిస్తుంది.

పోయిన/దెబ్బతిన్న విసి డిపాజిట్ జప్తు చేయబడుతుంది, మళ్ళీ ₹300/- చెల్లించిన తర్వాత మీకు డీలర్ నుండి కొత్త కార్డ్ వస్తుంది.

DishTV Universal Remote ను ప్రవేశపెడుతున్నాం. మీ సెట్ టాప్ బాక్స్ మరియు టీవీ కోసం అనువైన మరియు అవాంతరాలు లేని రిమోట్ సన్నని, మ్యాట్ ఫినిష్‌తో వస్తుంది. ఈ రిమోట్ శామ్సంగ్ టీవీ కోసం ముందుగా కాన్ఫిగర్ చేయబడింది మరియు అన్ని ఇతర బ్రాండ్ల టీవీలతో కూడా పని చేస్తుంది. ఇప్పుడు, అది సులభమైన వినోదం.

* 2 ఎఎ బ్యాటరీలు అవసరం

.DishTV Universal Remoteని చదునైన ఉపరితలంపై ఉంచండి. మీ టీవీ రిమోట్‌ని యూనివర్సల్ రిమోట్ ముందు వాటి ఎల్‌ఇడి లైట్లు ఒకదానికి ఎదురుగా మరొకటి ఉండే విధంగా ఉంచండి. రిమోట్ల మధ్య దూరం 5cm ఉండాలి.
యూనివర్సల్ రిమోట్ టీవీ పవర్ బటన్‌ను ప్రోగ్రామ్ చేయడానికి, యూనివర్సల్ రిమోట్‌లో టీవీ పవర్ కీని నొక్కండి. డిష్ టీవీ రిమోట్‌లో ఎరుపు టీవీ మోడ్ ఎల్ఇడి మీరు కొనసాగవచ్చని నిర్ధారించడానికి ఒకసారి వెలుగుతుంది.
టీవీ రిమోట్‌లో పవర్ కీని నొక్కండి. అది కమాండ్ అందుకుందని నిర్ధారించడానికి యూనివర్సల్ రిమోట్‌లో ఎరుపు రంగు టీవీ మోడ్ ఎల్ఇడి రెండుసార్లు వెలుగుతుంది.
మీరు వాల్యూమ్ పెంచడం/తగ్గించడం కోసం అదే విధానాన్ని అనుసరించవచ్చు. మ్యూట్, సోర్స్ మరియు నావిగేషన్(పైకి/క్రిందకు/ఎడమకు/కుడికి/ఓకే).
నేర్చుకున్న కమాండ్లను సేవ్ చేయడానికి, ఎరుపు రంగు టీవీ మోడ్ ఎల్ఇడి మూడుసార్లు వెలిగే వరకు యూనివర్సల్ రిమోట్‌లో టీవీ పవర్ కీని నొక్కండి.

దేశంలో నగదురహిత ట్రాన్సాక్షన్లను ప్రోత్సహిస్తూ, డిష్ టీవీ సబ్‌స్క్రైబర్లు ఇప్పుడు వారి సబ్‌స్క్రిప్షన్‌ని ఏ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యాప్ (భారతదేశంలో నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్‌ ద్వారా ప్రారంభించబడిన ఒక ఏక విండో మొబైల్ చెల్లింపు వ్యవస్థ) ద్వారా లేదా అన్‌స్ట్రక్చర్డ్ సప్లిమెంటరీ సర్వీస్ డేటా (యుఎస్ఎస్‌డి) ద్వారా రీఛార్జ్ చేయవచ్చు.

యుపిఐ లేదా యుఎస్ఎస్‌డి ద్వారా మీ డిష్ టీవీ సబ్‌స్క్రిప్షన్‌ను రీఛార్జ్ చేసుకోవడానికి మీరు అనుసరించగల దశలు క్రింద ఉన్నాయి:

యాప్:

  • దశ 1: App Store లేదా Play Store నుండి BHIM/ICICI pocket మొదలైనటువంటి ఏదైనా యుపిఐ ఎనేబుల్ చేయబడిన యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • దశ 2: రిజిస్టర్ చేసుకోండి మరియు మీ ప్రత్యేక పిన్ సృష్టించండి.
  • దశ 3: మీ యాప్‌లో యుపిఐ ట్యాబ్/ఐకాన్ పై క్లిక్ చేయండి.
  • దశ 4: పంపండి/చెల్లించండి ట్యాబ్ పై క్లిక్ చేయండి.
  • దశ 5: చెల్లింపు చిరునామాను నమోదు చేయండి, ఇది డిష్ టీవీ అవుతుంది. మీ ట్రాన్సాక్షన్‌ని పూర్తి చేయడానికి @icici.

క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ మరియు నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి ఇప్పుడు మీ డిష్ టివి చందాను తక్షణమే రీఛార్జి చేయండి. మీరు వాలెట్లు మరియు యుపిఐ ప్రారంభించబడిన అనువర్తనాలను ఉపయోగించి కూడా చెల్లించవచ్చు. గూగల్ ప్లేస్టోర్ నుండి డిష్ టివి అనువర్తనం డౌన్లోడ్ చేసుకుని తక్షణమే మీ బిల్లులను చెల్లించండి.

ఇప్పుడే రీఛార్జ్ చేయండి

మీ ఇంటి వద్ద నుండి డిష్ టీవీ రీఛార్జ్ సేకరించబడేలాగా చేసుకోండి. కేవలం ఎస్ఎంఎస్ <DISHTV HOME PICK> అని <57575> మీ నమోదు చేయబడిన మొబైల్ నంబర్ నుండి మరియు ఈ సేవని వినియోగించుకోండి. ఈ సేవను పొందడానికి అవసరమైన కనీస రీఛార్జ్ మొత్తం ₹1500/-.

*ఈ సేవ ఎంపిక చేయబడిన నగరాల్లో అందుబాటులో ఉంది, మరింత మద్దతు కోసం దయచేసి దీనికి కాల్ చేయండి:‌ 95017-95017

మీ సమీప డిష్‌టీవీ డీలర్‌ను సందర్శించండి మరియు మీ కనెక్షన్‌ను రీఛార్జ్ చేసుకోండి.