బ్రాండ్ ట్రస్ట్ పేజీ- డిష్ టీవీ
Recharge, Manage your Account & Explore Exciting Offers!
close
DTH India, Digital TV, DTH Services| Dish TV
  • తక్షణ రీఛార్జ్

  • New Connection కొత్త కనెక్షన్
  • Need Help సహాయం పొందండి
  • My Account లాగిన్ అవ్వండి
    My Account మై అకౌంట్
    Manage Your Packs మీ ప్యాక్‌లను నిర్వహించండి
    Self Help స్వీయ సహాయం
    Complaint Tracking ఫిర్యాదు ట్రాకింగ్

బ్రాండ్ విశ్వాసం

డిష్ టివి వద్ద మాకు, వారి డిటిహెచ్ వినోదంలో మసాలా గురించి వారు ఆలోచించినప్పుడల్లా మాకేసి చూసే మా అద్భుతమైన కస్టమర్ల ప్రేమ, విశ్వసనీయత మరియు అచంచల మద్దతుతో, ఇప్పటికే గర్వించేందుకు ఎన్నో విషయాలున్నాయి. అప్పుడప్పుడు, మా చిరునవ్వులను మరింత విస్తరింపజేసే విషయం ఏదో జరుగుతూ ఉంటుంది.

  • అనేకం మొట్టమొదటిసారిగా చేసిన సంస్థ

    డిష్ టివి సబ్‌స్క్రయిబర్ల్ ప్రేమ మరియు మద్దతుతో, భారతదేశంలో నష్టాల నుండి బయట పడి 2014-15 నాల్గవ త్రైమాసికంలో లాభం పొందిన మొదటి డిటిహెచ్ కంపెనీగా డిష్ టివి నిలిచింది.

  • ఆసియాలోకే అతి పెద్దది

    14.5 మిలియన్ల కన్నా ఎక్కువ మంది కస్టమర్ల ప్రేమతో, మేము ఆసియా యొక్క అతిపెద్ద డిటిహెచ్ బ్రాండ్. అంతేకాదు, బ్రాండ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ద్వారా వరుసగా నాలుగుసార్లు మేము భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ డిటిహెచ్ బ్రాండుగా వోటు వేయబడ్డాము.

  • పురస్కారం మరియు ప్రసంశలు

    బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట్ ప్రకారం డిష్ టివి వరుసగా నాలుగు సంవత్సరాలు భారతదేశపు అత్యంత విశ్వసనీయ డిటిహెచ్ బ్రాండ్ గా ఓటు వేయబడింది. అంతేకాకుండా కంపెనీ వివిధ ఇతర ప్రశంసలు కూడా అందుకుంది. .
    2015 – భారతదేశం యొక్క అత్యంత విశ్వసనీయ డిటిహెచ్ బ్రాండ్
    2014 & 2013 అవార్డులు పేర్కొనడానికి

  • వ్యాపార సంఘాలు

    అత్యంత విశ్వసనీయమైన హోటళ్ళు అత్యంత విశ్వసనీయ డిటిహెచ్ బ్రాండ్ను ఎంచుకుంటాయి కాబట్టి భారతదేశపు ఘనమైన హోటళ్లకి డిష్ టివి నెం. 1 ఎంపికై ఉంది. మేము అనేక ప్రముఖ ఆసుపత్రులతో మరియు విద్యా సంస్థలతో కూడా సంబంధం కలిగి ఉన్నాము. కొన్ని ప్రతిష్టాత్మక పేర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

    • హైయత్ గ్రూప్ ఆఫ్ హోటల్స్
    • ర్యాడిసన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్
    • మార్రియట్ గ్రూప్ ఆఫ్ హోటల్స్
    • తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్
    • మూల్చంద్ హాస్పిటల్
    • అపోలో హాస్పిటల్
పైకి స్క్రోల్ చేయండి